Quran with Telugu translation - Surah AT-Tur ayat 29 - الطُّور - Page - Juz 27
﴿فَذَكِّرۡ فَمَآ أَنتَ بِنِعۡمَتِ رَبِّكَ بِكَاهِنٖ وَلَا مَجۡنُونٍ ﴾
[الطُّور: 29]
﴿فذكر فما أنت بنعمة ربك بكاهن ولا مجنون﴾ [الطُّور: 29]
Abdul Raheem Mohammad Moulana kavuna (o pravakta!) Nivu hitopadesam cestu vundu. Ni prabhuvu anugraham valla nivu jyotiskudavu kavu mariyu piccivadavu kavu |
Abdul Raheem Mohammad Moulana kāvuna (ō pravaktā!) Nīvu hitōpadēśaṁ cēstū vuṇḍu. Nī prabhuvu anugrahaṁ valla nīvu jyōtiṣkuḍavu kāvu mariyu piccivāḍavū kāvu |
Muhammad Aziz Ur Rehman కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారికి బోధపరుస్తూ ఉండు. ఎందుకంటే నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు (విషయాన్ని జిన్నాతుల నుండి గ్రహించే) జ్యోతిష్యుడవూ కావు, పిచ్చివాడవూ కావు |