×

ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి మరియు అసహ్యకరమైన పనుల నుండి 53:32 Telugu translation

Quran infoTeluguSurah An-Najm ⮕ (53:32) ayat 32 in Telugu

53:32 Surah An-Najm ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Najm ayat 32 - النَّجم - Page - Juz 27

﴿ٱلَّذِينَ يَجۡتَنِبُونَ كَبَٰٓئِرَ ٱلۡإِثۡمِ وَٱلۡفَوَٰحِشَ إِلَّا ٱللَّمَمَۚ إِنَّ رَبَّكَ وَٰسِعُ ٱلۡمَغۡفِرَةِۚ هُوَ أَعۡلَمُ بِكُمۡ إِذۡ أَنشَأَكُم مِّنَ ٱلۡأَرۡضِ وَإِذۡ أَنتُمۡ أَجِنَّةٞ فِي بُطُونِ أُمَّهَٰتِكُمۡۖ فَلَا تُزَكُّوٓاْ أَنفُسَكُمۡۖ هُوَ أَعۡلَمُ بِمَنِ ٱتَّقَىٰٓ ﴾
[النَّجم: 32]

ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి. ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: الذين يجتنبون كبائر الإثم والفواحش إلا اللمم إن ربك واسع المغفرة هو, باللغة التيلجو

﴿الذين يجتنبون كبائر الإثم والفواحش إلا اللمم إن ربك واسع المغفرة هو﴾ [النَّجم: 32]

Abdul Raheem Mohammad Moulana
evaraite cinna cinna tappulu tappa, pedda papala nundi mariyu asahyakaramaina panula nundi duranga untaro vari koraku, niscayanga, ni prabhuvu ksamapana paridhi cala visalamainadi. Mim'malni matti nundi srstincinappati nundi mariyu mi tallula garbhalalo pindaluga unnappati nundi kuda, ayanaku mi gurinci baga telusu. Kavuna miru mi pavitratanu gurinci (goppalu) ceppukokandi. Evadu bhayabhaktulu galavado ayanaku baga telusu
Abdul Raheem Mohammad Moulana
evaraitē cinna cinna tappulu tappa, pedda pāpāla nuṇḍi mariyu asahyakaramaina panula nuṇḍi dūraṅgā uṇṭārō vāri koraku, niścayaṅgā, nī prabhuvu kṣamāpaṇa paridhi cālā viśālamainadi. Mim'malni maṭṭi nuṇḍi sr̥ṣṭin̄cinappaṭi nuṇḍi mariyu mī tallula garbhālalō piṇḍālugā unnappaṭi nuṇḍi kūḍā, āyanaku mī gurin̄ci bāgā telusu. Kāvuna mīru mī pavitratanu gurin̄ci (goppalu) ceppukōkaṇḍi. Evaḍu bhayabhaktulu galavāḍō āyanaku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
ఎవరైతే పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో, చిన్న చిన్న తప్పులు మినహా నీతిబాహ్యతను కూడా విడనాడతారో (వారి పాలిట) నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు. ఆయన మిమ్మల్ని భూమి (మట్టి) నుండి సృజించినప్పుడూ, మీరు మీ మాత్రుగర్భాలలో శిశువులుగా ఉన్నప్పుడు కూడా మీ గురించి ఆయనకు బాగా ఎరుకే. కాబట్టి మీ పారిశుద్ధ్యాన్ని గురించి మీరు (గొప్పలు) చెప్పుకోకండి. దైవానికి భయపడే వాడెవడో ఆయనకు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek