Quran with Telugu translation - Surah An-Najm ayat 31 - النَّجم - Page - Juz 27
﴿وَلِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ لِيَجۡزِيَ ٱلَّذِينَ أَسَٰٓـُٔواْ بِمَا عَمِلُواْ وَيَجۡزِيَ ٱلَّذِينَ أَحۡسَنُواْ بِٱلۡحُسۡنَى ﴾
[النَّجم: 31]
﴿ولله ما في السموات وما في الأرض ليجزي الذين أساءوا بما عملوا﴾ [النَّجم: 31]
Abdul Raheem Mohammad Moulana Mariyu akasalalo nunnadi mariyu bhumilo nunnadi, anta allah ke cendutundi. Dustulaku vari karmalaku tagina pratiphalam ivvataniki mariyu satkaryalu cesina variki manci pratiphalam ivvataniki |
Abdul Raheem Mohammad Moulana Mariyu ākāśālalō nunnadi mariyu bhūmilō nunnadi, antā allāh kē cendutundi. Duṣṭulaku vāri karmalaku tagina pratiphalaṁ ivvaṭāniki mariyu satkāryālu cēsina vāriki man̄ci pratiphalaṁ ivvaṭāniki |
Muhammad Aziz Ur Rehman భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ దే. దుష్కర్మలు చేసేవారికి అల్లాహ్ వారి కర్మలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వటానికి, సత్కర్మలు చేసేవారికి వారి కర్మలకు తగ్గట్టుగా పుణ్యఫలం ప్రసాదించటానికి (సన్మార్గ దుర్మార్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి) |