×

మరియు వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. 54:3 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:3) ayat 3 in Telugu

54:3 Surah Al-Qamar ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 3 - القَمَر - Page - Juz 27

﴿وَكَذَّبُواْ وَٱتَّبَعُوٓاْ أَهۡوَآءَهُمۡۚ وَكُلُّ أَمۡرٖ مُّسۡتَقِرّٞ ﴾
[القَمَر: 3]

మరియు వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: وكذبوا واتبعوا أهواءهم وكل أمر مستقر, باللغة التيلجو

﴿وكذبوا واتبعوا أهواءهم وكل أمر مستقر﴾ [القَمَر: 3]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu dinini (i khur'an nu) asatyamani tiraskarincaru. Mariyu tama manovanchalanu anusarincaru. Mariyu prati vyavaharam oka paryavasananiki ceravalasi untundi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru dīnini (ī khur'ān nu) asatyamani tiraskarin̄cāru. Mariyu tama manōvān̄chalanu anusarin̄cāru. Mariyu prati vyavahāraṁ oka paryavasānāniki cēravalasi uṇṭundi
Muhammad Aziz Ur Rehman
వీళ్ళు ధిక్కరించారు. తమ మనోవాంఛల వెనుకపోయారు. అయితే ప్రతి విషయానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek