×

అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ 54:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:2) ayat 2 in Telugu

54:2 Surah Al-Qamar ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 2 - القَمَر - Page - Juz 27

﴿وَإِن يَرَوۡاْ ءَايَةٗ يُعۡرِضُواْ وَيَقُولُواْ سِحۡرٞ مُّسۡتَمِرّٞ ﴾
[القَمَر: 2]

అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు

❮ Previous Next ❯

ترجمة: وإن يروا آية يعرضوا ويقولوا سحر مستمر, باللغة التيلجو

﴿وإن يروا آية يعرضوا ويقولوا سحر مستمر﴾ [القَمَر: 2]

Abdul Raheem Mohammad Moulana
ayina (satyatiraskarulu), adbhuta sucananu cusina tama mukhalanu trippukuntunnaru. Mariyu: "Idi eppatinunco jarugutu vastunna mantrajalame." Ani antunnaru
Abdul Raheem Mohammad Moulana
ayinā (satyatiraskārulu), adbhuta sūcananu cūsinā tama mukhālanu trippukuṇṭunnāru. Mariyu: "Idi eppaṭinun̄cō jarugutū vastunna mantrajālamē." Ani aṇṭunnāru
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వీళ్ళు ఏదైనా మహిమను చూసినా, దాన్నుండి ముఖం త్రిప్పుకుంటారు. “పూర్వం నుండి జరుగుతూ వస్తున్న మాయాజాలమే కదా ఇది!” అనంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek