×

కావున (ఓ ముహమ్మద్!) నీవు వారి నుండి మరలిపో! పిలిచేవాడు భయంకరమైన ఒక విషయం వైపునకు 54:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:6) ayat 6 in Telugu

54:6 Surah Al-Qamar ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 6 - القَمَر - Page - Juz 27

﴿فَتَوَلَّ عَنۡهُمۡۘ يَوۡمَ يَدۡعُ ٱلدَّاعِ إِلَىٰ شَيۡءٖ نُّكُرٍ ﴾
[القَمَر: 6]

కావున (ఓ ముహమ్మద్!) నీవు వారి నుండి మరలిపో! పిలిచేవాడు భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున

❮ Previous Next ❯

ترجمة: فتول عنهم يوم يدع الداع إلى شيء نكر, باللغة التيلجو

﴿فتول عنهم يوم يدع الداع إلى شيء نكر﴾ [القَمَر: 6]

Abdul Raheem Mohammad Moulana
Kavuna (o muham'mad!) Nivu vari nundi maralipo! Pilicevadu bhayankaramaina oka visayam vaipunaku pilice rojuna
Abdul Raheem Mohammad Moulana
Kāvuna (ō muham'mad!) Nīvu vāri nuṇḍi maralipō! Pilicēvāḍu bhayaṅkaramaina oka viṣayaṁ vaipunaku pilicē rōjuna
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని వదలిపెట్టు. పిలిచేవాడు భరించశక్యం కాని విషయం వైపు పిలిచిననాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek