×

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, వారు చెల్లాచెదురైన మిడతల వలే, తమ గోరీల నుండి 54:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:7) ayat 7 in Telugu

54:7 Surah Al-Qamar ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 7 - القَمَر - Page - Juz 27

﴿خُشَّعًا أَبۡصَٰرُهُمۡ يَخۡرُجُونَ مِنَ ٱلۡأَجۡدَاثِ كَأَنَّهُمۡ جَرَادٞ مُّنتَشِرٞ ﴾
[القَمَر: 7]

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, వారు చెల్లాచెదురైన మిడతల వలే, తమ గోరీల నుండి లేచి బయటికి వస్తారు

❮ Previous Next ❯

ترجمة: خشعا أبصارهم يخرجون من الأجداث كأنهم جراد منتشر, باللغة التيلجو

﴿خشعا أبصارهم يخرجون من الأجداث كأنهم جراد منتشر﴾ [القَمَر: 7]

Abdul Raheem Mohammad Moulana
vari cupulu krindiki vali untayi, varu cellaceduraina midatala vale, tama gorila nundi leci bayatiki vastaru
Abdul Raheem Mohammad Moulana
vāri cūpulu krindiki vāli uṇṭāyi, vāru cellāceduraina miḍatala valē, tama gōrīla nuṇḍi lēci bayaṭiki vastāru
Muhammad Aziz Ur Rehman
వారు కళ్ళు వంచుకుని గోరీల నుండి లేచి చెల్లాచెదురైన మిడుతల దండు వలే వస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek