×

ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క 55:33 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rahman ⮕ (55:33) ayat 33 in Telugu

55:33 Surah Ar-Rahman ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rahman ayat 33 - الرَّحمٰن - Page - Juz 27

﴿يَٰمَعۡشَرَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ إِنِ ٱسۡتَطَعۡتُمۡ أَن تَنفُذُواْ مِنۡ أَقۡطَارِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ فَٱنفُذُواْۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلۡطَٰنٖ ﴾
[الرَّحمٰن: 33]

ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపోండి! ఆయన (అల్లాహ్) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్ళి పోలేరు

❮ Previous Next ❯

ترجمة: يامعشر الجن والإنس إن استطعتم أن تنفذوا من أقطار السموات والأرض فانفذوا, باللغة التيلجو

﴿يامعشر الجن والإنس إن استطعتم أن تنفذوا من أقطار السموات والأرض فانفذوا﴾ [الرَّحمٰن: 33]

Abdul Raheem Mohammad Moulana
o jinnatula mariyu manava jati varalara! Okavela miru akasala mariyu bhumi yokka sarihaddula nundi bayatiki velli pogaligite, vellipondi! Ayana (allah) yokka selavu lenide miru vati nundi velli poleru
Abdul Raheem Mohammad Moulana
ō jinnātula mariyu mānava jāti vāralārā! Okavēḷa mīru ākāśāla mariyu bhūmi yokka sarihaddula nuṇḍi bayaṭiki veḷḷi pōgaligitē, veḷḷipōṇḍi! Āyana (allāh) yokka selavu lēnidē mīru vāṭi nuṇḍi veḷḷi pōlēru
Muhammad Aziz Ur Rehman
ఓ జిన్నుల, మానవుల సమూహానికి చెందినవారలారా! మీలో ఎవరికైనా భూమ్యాకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి ఉంటే పారిపోయి చూడండి! అధికారం లేకుండా మీరు ఎట్టి పరిస్థితిలోనూ పోలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek