Quran with Telugu translation - Surah Al-hadid ayat 10 - الحدِيد - Page - Juz 27
﴿وَمَا لَكُمۡ أَلَّا تُنفِقُواْ فِي سَبِيلِ ٱللَّهِ وَلِلَّهِ مِيرَٰثُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ لَا يَسۡتَوِي مِنكُم مَّنۡ أَنفَقَ مِن قَبۡلِ ٱلۡفَتۡحِ وَقَٰتَلَۚ أُوْلَٰٓئِكَ أَعۡظَمُ دَرَجَةٗ مِّنَ ٱلَّذِينَ أَنفَقُواْ مِنۢ بَعۡدُ وَقَٰتَلُواْۚ وَكُلّٗا وَعَدَ ٱللَّهُ ٱلۡحُسۡنَىٰۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[الحدِيد: 10]
﴿وما لكم ألا تنفقوا في سبيل الله ولله ميراث السموات والأرض لا﴾ [الحدِيد: 10]
Abdul Raheem Mohammad Moulana mariyu mikemayindi? Mirenduku allah marganlo kharcupettadam ledu? Akasalu mariyu bhumi yokka varasatvam allah ke cendutundi. (Makka) vijayaniki mundu (allah marganlo) kharcu pettina varito mariyu poradina varito, (makka vijayam taruvata poradina varu mariyu kharcupettinavaru) samanulu kajalaru! Alanti vari sthanam (vijayam taruvata allah marganlo) kharcu pettina mariyu poradina vari kante goppadi. Kani varandariki allah uttamamaina (pratiphalam) vagdanam cesadu. Mariyu miru cesedanta allah baga erugunu |
Abdul Raheem Mohammad Moulana mariyu mīkēmayindi? Mīrenduku allāh mārganlō kharcupeṭṭaḍaṁ lēdu? Ākāśālu mariyu bhūmi yokka vārasatvaṁ allāh kē cendutundi. (Makkā) vijayāniki mundu (allāh mārganlō) kharcu peṭṭina vāritō mariyu pōrāḍina vāritō, (makkā vijayaṁ taruvāta pōrāḍina vāru mariyu kharcupeṭṭinavāru) samānulu kājālaru! Alāṇṭi vāri sthānaṁ (vijayaṁ taruvāta allāh mārganlō) kharcu peṭṭina mariyu pōrāḍina vāri kaṇṭē goppadi. Kāni vārandarikī allāh uttamamaina (pratiphalaṁ) vāgdānaṁ cēśāḍu. Mariyu mīru cēsēdantā allāh bāgā erugunu |
Muhammad Aziz Ur Rehman మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టక పోవటానికి కారణం ఏమిటి? అసలు మీకేమయింది? వాస్తవానికి భూమ్యకాశాలలోని వారసత్వం అంతా అల్లాహ్ కే చెందుతుంది. మీలో (మక్కా) విజయానికి పూర్వం దైవమార్గంలో ఖర్చుచేసినవారు, పోరాడినవారూ – ఇతరులూ సమానులు కాలేరు. (మక్కా) విజయం తర్వాత ఖర్చుచేసి, పోరాడిన వారికంటే వీరు గొప్ప అంతస్థులు కలవారు. అయితే మేలు చేస్తానన్న అల్లాహ్ వాగ్దానం మాత్రం వీరందరికీ వర్తిస్తుంది. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు |