×

తన దాసుని (ముహమ్మద్)పై స్పష్టమైన ఆయాత్ (సూచనలు) అవతరింప జేసేవాడు ఆయనే! అతను వాటి ద్వారా 57:9 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:9) ayat 9 in Telugu

57:9 Surah Al-hadid ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 9 - الحدِيد - Page - Juz 27

﴿هُوَ ٱلَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبۡدِهِۦٓ ءَايَٰتِۭ بَيِّنَٰتٖ لِّيُخۡرِجَكُم مِّنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِۚ وَإِنَّ ٱللَّهَ بِكُمۡ لَرَءُوفٞ رَّحِيمٞ ﴾
[الحدِيد: 9]

తన దాసుని (ముహమ్మద్)పై స్పష్టమైన ఆయాత్ (సూచనలు) అవతరింప జేసేవాడు ఆయనే! అతను వాటి ద్వారా మిమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి తీసుకు రావటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని ఎంతో కనికరించేవాడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: هو الذي ينـزل على عبده آيات بينات ليخرجكم من الظلمات إلى النور, باللغة التيلجو

﴿هو الذي ينـزل على عبده آيات بينات ليخرجكم من الظلمات إلى النور﴾ [الحدِيد: 9]

Abdul Raheem Mohammad Moulana
tana dasuni (muham'mad)pai spastamaina ayat (sucanalu) avatarimpa jesevadu ayane! Atanu vati dvara mim'malni andhakaram nundi veluturuloki tisuku ravataniki. Mariyu niscayanga, allah mim'malni ento kanikarincevadu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
tana dāsuni (muham'mad)pai spaṣṭamaina āyāt (sūcanalu) avatarimpa jēsēvāḍu āyanē! Atanu vāṭi dvārā mim'malni andhakāraṁ nuṇḍi veluturulōki tīsuku rāvaṭāniki. Mariyu niścayaṅgā, allāh mim'malni entō kanikarin̄cēvāḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
మిమ్మల్ని కారుచీకట్ల నుంచి వెలికితీసి కాంతి వైపు తీసుకుపోవటానికి తన దాసునిపై తేటతెల్లమైన ఆయతులను అవతరింప చేసినవాడు ఆయనే (అల్లాహ్ యే). నిశ్చయంగా అల్లాహ్ మీ యెడల మృదు స్వభావి, దయాశీలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek