×

అల్లాహ్ కు ఉత్తమమైన అప్పు ఇచ్చేవాడు ఎవడు? ఆయన దానిని ఎన్నో రెట్లు హెచ్చించి తిరిగి 57:11 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:11) ayat 11 in Telugu

57:11 Surah Al-hadid ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 11 - الحدِيد - Page - Juz 27

﴿مَّن ذَا ٱلَّذِي يُقۡرِضُ ٱللَّهَ قَرۡضًا حَسَنٗا فَيُضَٰعِفَهُۥ لَهُۥ وَلَهُۥٓ أَجۡرٞ كَرِيمٞ ﴾
[الحدِيد: 11]

అల్లాహ్ కు ఉత్తమమైన అప్పు ఇచ్చేవాడు ఎవడు? ఆయన దానిని ఎన్నో రెట్లు హెచ్చించి తిరిగి అతనికి ఇస్తాడు మరియు అతనికి శ్రేష్ఠమైన ప్రతిఫలం (స్వర్గం) ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: من ذا الذي يقرض الله قرضا حسنا فيضاعفه له وله أجر كريم, باللغة التيلجو

﴿من ذا الذي يقرض الله قرضا حسنا فيضاعفه له وله أجر كريم﴾ [الحدِيد: 11]

Abdul Raheem Mohammad Moulana
allah ku uttamamaina appu iccevadu evadu? Ayana danini enno retlu heccinci tirigi ataniki istadu mariyu ataniki sresthamaina pratiphalam (svargam) untundi
Abdul Raheem Mohammad Moulana
allāh ku uttamamaina appu iccēvāḍu evaḍu? Āyana dānini ennō reṭlu heccin̄ci tirigi ataniki istāḍu mariyu ataniki śrēṣṭhamaina pratiphalaṁ (svargaṁ) uṇṭundi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ కు ఉత్తమ (రీతిలో) రుణం ఇచ్చేవాడెవడు? దాన్ని ఆయన అతని కోసం పెంచుతూపోతాడు. అతని యెడల అది అత్యుత్తమ ప్రతిఫలంగా రూపొందుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek