Quran with Telugu translation - Surah Al-hadid ayat 12 - الحدِيد - Page - Juz 27
﴿يَوۡمَ تَرَى ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ يَسۡعَىٰ نُورُهُم بَيۡنَ أَيۡدِيهِمۡ وَبِأَيۡمَٰنِهِمۖ بُشۡرَىٰكُمُ ٱلۡيَوۡمَ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[الحدِيد: 12]
﴿يوم ترى المؤمنين والمؤمنات يسعى نورهم بين أيديهم وبأيمانهم بشراكم اليوم جنات﴾ [الحدِيد: 12]
Abdul Raheem Mohammad Moulana A dinamuna nivu visvasulaina purusulanu mariyu visvasulaina strilanu custe, vari velugu, vari mundu nundi mariyu vari kudi vaipu nundi parigettutu untundi. (Varito ila anabadutundi): "I roju miku krinda selayerlu pravahince svargavanala subhavarta ivvabadutondi, mirandulo sasvatanga untaru! Ide a goppa vijayam |
Abdul Raheem Mohammad Moulana Ā dinamuna nīvu viśvāsulaina puruṣulanu mariyu viśvāsulaina strīlanu cūstē, vāri velugu, vāri mundu nuṇḍi mariyu vāri kuḍi vaipu nuṇḍi parigettutū uṇṭundi. (Vāritō ilā anabaḍutundi): "Ī rōju mīku krinda selayērlu pravahin̄cē svargavanāla śubhavārta ivvabaḍutōndi, mīrandulō śāśvataṅgā uṇṭāru! Idē ā goppa vijayaṁ |
Muhammad Aziz Ur Rehman ఆ రోజు (ప్రళయదినాన) విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను నీవు చూస్తావు. వారి కాంతి వారికి ముందు వైపున, కుడి వైపున పరిగెడుతూ ఉంటుంది. “ఈ రోజు మీకో శుభవార్త! క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు మీ కోసం ఉన్నాయి. అందులో మీరు కలకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం!” (అని వారితో అనబడుతుంది) |