×

ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు: 57:13 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:13) ayat 13 in Telugu

57:13 Surah Al-hadid ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 13 - الحدِيد - Page - Juz 27

﴿يَوۡمَ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلۡمُنَٰفِقَٰتُ لِلَّذِينَ ءَامَنُواْ ٱنظُرُونَا نَقۡتَبِسۡ مِن نُّورِكُمۡ قِيلَ ٱرۡجِعُواْ وَرَآءَكُمۡ فَٱلۡتَمِسُواْ نُورٗاۖ فَضُرِبَ بَيۡنَهُم بِسُورٖ لَّهُۥ بَابُۢ بَاطِنُهُۥ فِيهِ ٱلرَّحۡمَةُ وَظَٰهِرُهُۥ مِن قِبَلِهِ ٱلۡعَذَابُ ﴾
[الحدِيد: 13]

ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు: "మీరు మా కొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసుకుంటాము." వారితో ఇలా అనబడుతుంది: "మీరు వెనుకకు మరలి పొండి, తరువాత వెలుగు కొరకు వెదకండి!" అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వారముంటుంది, దాని లోపలి వైపు కారుణ్యముంటుంది మరియు దాని బయటవైపు శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: يوم يقول المنافقون والمنافقات للذين آمنوا انظرونا نقتبس من نوركم قيل ارجعوا, باللغة التيلجو

﴿يوم يقول المنافقون والمنافقات للذين آمنوا انظرونا نقتبس من نوركم قيل ارجعوا﴾ [الحدِيد: 13]

Abdul Raheem Mohammad Moulana
a roju kapata visvasulaina purusulu mariyu kapata visvasulaina strilu visvasulato ila antaru: "Miru ma koraku koncem veci undandi, memu mi velugu nundi koncem tisukuntamu." Varito ila anabadutundi: "Miru venukaku marali pondi, taruvata velugu koraku vedakandi!" Appudu vari madhya oka goda nilabettabadutundi. Daniki oka dvaramuntundi, dani lopali vaipu karunyamuntundi mariyu dani bayatavaipu siksa untundi
Abdul Raheem Mohammad Moulana
ā rōju kapaṭa viśvāsulaina puruṣulu mariyu kapaṭa viśvāsulaina strīlu viśvāsulatō ilā aṇṭāru: "Mīru mā koraku kon̄ceṁ vēci uṇḍaṇḍi, mēmu mī velugu nuṇḍi kon̄ceṁ tīsukuṇṭāmu." Vāritō ilā anabaḍutundi: "Mīru venukaku marali poṇḍi, taruvāta velugu koraku vedakaṇḍi!" Appuḍu vāri madhya oka gōḍa nilabeṭṭabaḍutundi. Dāniki oka dvāramuṇṭundi, dāni lōpali vaipu kāruṇyamuṇṭundi mariyu dāni bayaṭavaipu śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు విశ్వాసులనుద్దేశించి, “కాస్త మాకోసం ఆగండి! మేము కూడా మీ కాంతి నుండి కాస్త లబ్దిపొందుతాం” అని అంటారు. “మీరు వెనక్కి మరలండి. వెలుతురును అక్కడే వెతుక్కోండి” అని వారికి సమాధానం ఇవ్వబడుతుంది. మరి వారి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పరచబడుతుంది. అందులో ఒక ద్వారం కూడా ఉంటుంది. దాని లోపలి వైపు కారుణ్యం ఉంటుంది. బయటి వైపు మాత్రం యాతన ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek