Quran with Telugu translation - Surah Al-hadid ayat 14 - الحدِيد - Page - Juz 27
﴿يُنَادُونَهُمۡ أَلَمۡ نَكُن مَّعَكُمۡۖ قَالُواْ بَلَىٰ وَلَٰكِنَّكُمۡ فَتَنتُمۡ أَنفُسَكُمۡ وَتَرَبَّصۡتُمۡ وَٱرۡتَبۡتُمۡ وَغَرَّتۡكُمُ ٱلۡأَمَانِيُّ حَتَّىٰ جَآءَ أَمۡرُ ٱللَّهِ وَغَرَّكُم بِٱللَّهِ ٱلۡغَرُورُ ﴾
[الحدِيد: 14]
﴿ينادونهم ألم نكن معكم قالوا بلى ولكنكم فتنتم أنفسكم وتربصتم وارتبتم وغرتكم﴾ [الحدِيد: 14]
Abdul Raheem Mohammad Moulana (bayatanunna kapata visvasulu) ila arustaru: "Emi? Memu mito patu undevallam kada?" Visvasulu ila javabistaru: "Enduku undaledu? Kani vastavaniki mim'malni miru svayanga pariksaku guri cesukunnaru. Miru ma (nasanam kosam) veci unnaru. Mariyu miru (punarut'thananni) sandehistu unnaru mariyu mi tucchamaina korikalu mim'malni mosa puccayi. Civaraku allah nirnayam vaccindi. Mariyu a mosagadu (saitan) mim'malni allah visayanlo mosapuccadu |
Abdul Raheem Mohammad Moulana (bayaṭanunna kapaṭa viśvāsulu) ilā arustāru: "Ēmī? Mēmu mītō pāṭu uṇḍēvāḷḷaṁ kādā?" Viśvāsulu ilā javābistāru: "Enduku uṇḍalēdu? Kānī vāstavāniki mim'malni mīru svayaṅgā parīkṣaku guri cēsukunnāru. Mīru mā (nāśanaṁ kōsaṁ) vēci unnāru. Mariyu mīru (punarut'thānānni) sandēhistū unnāru mariyu mī tucchamaina kōrikalu mim'malni mōsa puccāyi. Civaraku allāh nirṇayaṁ vaccindi. Mariyu ā mōsagāḍu (ṣaitān) mim'malni allāh viṣayanlō mōsapuccāḍu |
Muhammad Aziz Ur Rehman వీళ్ళు (కపటులు) వారిని (విశ్వాసులను) బిగ్గరగా పిలుస్తూ, “మేము మీ వెంటలేమా?!” అనంటారు. దానికి వారు, “అవును. మా వెంట ఉన్న సంగతి నిజమే. కాని మీరు మీ ఆత్మలను వంచించుకున్నారు. (మా పై గడ్డుకాలం రావాలని) ఎదురు చూశారు. సందేహాలలో ఊగిసలాడారు. పనికిమాలిన మీ అభిలాషలే మిమ్మల్ని దగా చేశాయి. ఎట్టకేలకు దైవాజ్ఞ రానే వచ్చింది. అల్లాహ్ విషయంలో మోసగించినవాడు (షైతాన్), మిమ్మల్ని (కడ దాకా) మోసంలోనే ఉంచాడు.” |