×

కావున ఈ రోజు మీ నుండి ఏ విధమైన పరిహారం తీసుకోబడదు. మరియు సత్యతిరస్కారుల నుండి 57:15 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:15) ayat 15 in Telugu

57:15 Surah Al-hadid ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 15 - الحدِيد - Page - Juz 27

﴿فَٱلۡيَوۡمَ لَا يُؤۡخَذُ مِنكُمۡ فِدۡيَةٞ وَلَا مِنَ ٱلَّذِينَ كَفَرُواْۚ مَأۡوَىٰكُمُ ٱلنَّارُۖ هِيَ مَوۡلَىٰكُمۡۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[الحدِيد: 15]

కావున ఈ రోజు మీ నుండి ఏ విధమైన పరిహారం తీసుకోబడదు. మరియు సత్యతిరస్కారుల నుండి కూడా తీసుకోబడదు. మీ నివాసం నరకమే, అది మీ ఆశ్రయం. ఎంత చెడ్డ గమ్యస్థానం

❮ Previous Next ❯

ترجمة: فاليوم لا يؤخذ منكم فدية ولا من الذين كفروا مأواكم النار هي, باللغة التيلجو

﴿فاليوم لا يؤخذ منكم فدية ولا من الذين كفروا مأواكم النار هي﴾ [الحدِيد: 15]

Abdul Raheem Mohammad Moulana
kavuna i roju mi nundi e vidhamaina pariharam tisukobadadu. Mariyu satyatiraskarula nundi kuda tisukobadadu. Mi nivasam narakame, adi mi asrayam. Enta cedda gamyasthanam
Abdul Raheem Mohammad Moulana
kāvuna ī rōju mī nuṇḍi ē vidhamaina parihāraṁ tīsukōbaḍadu. Mariyu satyatiraskārula nuṇḍi kūḍā tīsukōbaḍadu. Mī nivāsaṁ narakamē, adi mī āśrayaṁ. Enta ceḍḍa gamyasthānaṁ
Muhammad Aziz Ur Rehman
ఏమైనా ఈ రోజు మీనుండి గానీ, అవిశ్వాసుల నుండి గానీ పరిహారం తీసుకోబడదు. మీ అందరి నివాస స్థలం నరకాగ్నే. అదే మీ నేస్తం. అది మహా చెడ్డ గమ్యస్థానం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek