×

మీలో ఎవరైతే తమ భార్యలను జిహార్ ద్వారా దూరంగా ఉంచుతారో! అలాంటి వారి భార్యలు, వారి 58:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:2) ayat 2 in Telugu

58:2 Surah Al-Mujadilah ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 2 - المُجَادلة - Page - Juz 28

﴿ٱلَّذِينَ يُظَٰهِرُونَ مِنكُم مِّن نِّسَآئِهِم مَّا هُنَّ أُمَّهَٰتِهِمۡۖ إِنۡ أُمَّهَٰتُهُمۡ إِلَّا ٱلَّٰٓـِٔي وَلَدۡنَهُمۡۚ وَإِنَّهُمۡ لَيَقُولُونَ مُنكَرٗا مِّنَ ٱلۡقَوۡلِ وَزُورٗاۚ وَإِنَّ ٱللَّهَ لَعَفُوٌّ غَفُورٞ ﴾
[المُجَادلة: 2]

మీలో ఎవరైతే తమ భార్యలను జిహార్ ద్వారా దూరంగా ఉంచుతారో! అలాంటి వారి భార్యలు, వారి తల్లులు కాలేరు. వారిని కన్నవారు మాత్రమే వారి తల్లులు. మరియు నిశ్చయంగా, వారు అనుచితమైన మరియు అబద్ధమైన మాట పలుకుతున్నారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు, క్షమాశీలుడు

❮ Previous Next ❯

ترجمة: الذين يظاهرون منكم من نسائهم ما هن أمهاتهم إن أمهاتهم إلا اللائي, باللغة التيلجو

﴿الذين يظاهرون منكم من نسائهم ما هن أمهاتهم إن أمهاتهم إلا اللائي﴾ [المُجَادلة: 2]

Abdul Raheem Mohammad Moulana
milo evaraite tama bharyalanu jihar dvara duranga uncutaro! Alanti vari bharyalu, vari tallulu kaleru. Varini kannavaru matrame vari tallulu. Mariyu niscayanga, varu anucitamaina mariyu abad'dhamaina mata palukutunnaru. Mariyu niscayanga, allah mannince vadu, ksamasiludu
Abdul Raheem Mohammad Moulana
mīlō evaraitē tama bhāryalanu jihār dvārā dūraṅgā un̄cutārō! Alāṇṭi vāri bhāryalu, vāri tallulu kālēru. Vārini kannavāru mātramē vāri tallulu. Mariyu niścayaṅgā, vāru anucitamaina mariyu abad'dhamaina māṭa palukutunnāru. Mariyu niścayaṅgā, allāh mannin̄cē vāḍu, kṣamāśīluḍu
Muhammad Aziz Ur Rehman
మీలో ఎవరైనాసరే తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించినంత మాత్రాన (నీవు నా తల్లి వీపు లాంటి దానివి అని నోరు జారినంత మాత్రాన) వారు వారికి తల్లులైపోరు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్షపెట్టేవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek