×

వాస్తవానికి, తన భర్తను గురించి నీతో వాదిస్తున్న మరియు అల్లాహ్ తో మొర పెట్టుకుంటున్న ఆ 58:1 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:1) ayat 1 in Telugu

58:1 Surah Al-Mujadilah ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 1 - المُجَادلة - Page - Juz 28

﴿قَدۡ سَمِعَ ٱللَّهُ قَوۡلَ ٱلَّتِي تُجَٰدِلُكَ فِي زَوۡجِهَا وَتَشۡتَكِيٓ إِلَى ٱللَّهِ وَٱللَّهُ يَسۡمَعُ تَحَاوُرَكُمَآۚ إِنَّ ٱللَّهَ سَمِيعُۢ بَصِيرٌ ﴾
[المُجَادلة: 1]

వాస్తవానికి, తన భర్తను గురించి నీతో వాదిస్తున్న మరియు అల్లాహ్ తో మొర పెట్టుకుంటున్న ఆ స్త్రీ మాటలు అల్లాహ్ విన్నాడు. అల్లాహ్ మీ ఇద్దరి సంభాషణ వింటున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సమస్తం చూసేవాడు

❮ Previous Next ❯

ترجمة: قد سمع الله قول التي تجادلك في زوجها وتشتكي إلى الله والله, باللغة التيلجو

﴿قد سمع الله قول التي تجادلك في زوجها وتشتكي إلى الله والله﴾ [المُجَادلة: 1]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, tana bhartanu gurinci nito vadistunna mariyu allah to mora pettukuntunna a stri matalu allah vinnadu. Allah mi iddari sambhasana vintunnadu. Niscayanga, allah sarvam vinevadu, samastam cusevadu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, tana bhartanu gurin̄ci nītō vādistunna mariyu allāh tō mora peṭṭukuṇṭunna ā strī māṭalu allāh vinnāḍu. Allāh mī iddari sambhāṣaṇa viṇṭunnāḍu. Niścayaṅgā, allāh sarvaṁ vinēvāḍu, samastaṁ cūsēvāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) తన భర్త విషయమై నీతో వాదిస్తూ, అల్లాహ్ కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా, అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను (కూడా) విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ (అంతా) వినేవాడు, చూసేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek