×

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వమూ అల్లాహ్ కు తెలుసునని? ఏ 58:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:7) ayat 7 in Telugu

58:7 Surah Al-Mujadilah ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 7 - المُجَادلة - Page - Juz 28

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۖ مَا يَكُونُ مِن نَّجۡوَىٰ ثَلَٰثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمۡ وَلَا خَمۡسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمۡ وَلَآ أَدۡنَىٰ مِن ذَٰلِكَ وَلَآ أَكۡثَرَ إِلَّا هُوَ مَعَهُمۡ أَيۡنَ مَا كَانُواْۖ ثُمَّ يُنَبِّئُهُم بِمَا عَمِلُواْ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ ﴾
[المُجَادلة: 7]

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వమూ అల్లాహ్ కు తెలుసునని? ఏ ముగ్గురు కలిసి రహస్య సమాలోచనలు చేస్తూ వున్నా ఆయన నాలుగవ వాడిగా ఉంటాడు. మరియు ఏ అయిదుగురు రహస్య సమాలోచనలు చేస్తూ వున్నా ఆయన ఆరవ వాడిగా ఉంటాడు. మరియు అంతకు తక్కువ మందిగానీ లేక అంతకు ఎక్కువ మంది గానీ ఉన్నా ఆయన వారితో తప్పక ఉంటాడు. వారు ఎక్కడ వున్నా సరే! తరువాత ఆయన పునరుత్థాన దినమున వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله يعلم ما في السموات وما في الأرض ما, باللغة التيلجو

﴿ألم تر أن الله يعلم ما في السموات وما في الأرض ما﴾ [المُجَادلة: 7]

Abdul Raheem Mohammad Moulana
emi? Niku teliyada? Niscayanga, akasalalo mariyu bhumilonunna sarvamu allah ku telusunani? E mugguru kalisi rahasya samalocanalu cestu vunna ayana nalugava vadiga untadu. Mariyu e ayiduguru rahasya samalocanalu cestu vunna ayana arava vadiga untadu. Mariyu antaku takkuva mandigani leka antaku ekkuva mandi gani unna ayana varito tappaka untadu. Varu ekkada vunna sare! Taruvata ayana punarut'thana dinamuna varu cesina karmalanu variki teluputadu. Niscayanga, allah ku prati visayam gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Nīku teliyadā? Niścayaṅgā, ākāśālalō mariyu bhūmilōnunna sarvamū allāh ku telusunani? Ē mugguru kalisi rahasya samālōcanalu cēstū vunnā āyana nālugava vāḍigā uṇṭāḍu. Mariyu ē ayiduguru rahasya samālōcanalu cēstū vunnā āyana ārava vāḍigā uṇṭāḍu. Mariyu antaku takkuva mandigānī lēka antaku ekkuva mandi gānī unnā āyana vāritō tappaka uṇṭāḍu. Vāru ekkaḍa vunnā sarē! Taruvāta āyana punarut'thāna dinamuna vāru cēsina karmalanu vāriki teluputāḍu. Niścayaṅgā, allāh ku prati viṣayaṁ gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్ కు తెలుసన్నది నీవు చూడటం లేదా? నాల్గవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా రహస్య మంతనాలు జరగవు. అరవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ఐదుగురి మధ్యన కూడా (రహస్య సమాలోచనలు సాగవు). అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా – వారెక్కడ ఉన్నా – ఆయన వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయదినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek