×

ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతం పైనైనా అవతరింపజేసి ఉంటే, అల్లాహ్ భయం 59:21 Telugu translation

Quran infoTeluguSurah Al-hashr ⮕ (59:21) ayat 21 in Telugu

59:21 Surah Al-hashr ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hashr ayat 21 - الحَشر - Page - Juz 28

﴿لَوۡ أَنزَلۡنَا هَٰذَا ٱلۡقُرۡءَانَ عَلَىٰ جَبَلٖ لَّرَأَيۡتَهُۥ خَٰشِعٗا مُّتَصَدِّعٗا مِّنۡ خَشۡيَةِ ٱللَّهِۚ وَتِلۡكَ ٱلۡأَمۡثَٰلُ نَضۡرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ ﴾
[الحَشر: 21]

ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతం పైనైనా అవతరింపజేసి ఉంటే, అల్లాహ్ భయం వల్ల అది అణిగి బ్రద్దలై పోవటాన్ని నీవు చూసి ఉంటావు. మరియు బహుశా ప్రజలు ఆలోచిస్తారని, ఇలాంటి దృష్టాంతాలను మేము వారి ముందు పెడుతున్నాము

❮ Previous Next ❯

ترجمة: لو أنـزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا من خشية الله, باللغة التيلجو

﴿لو أنـزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا من خشية الله﴾ [الحَشر: 21]

Abdul Raheem Mohammad Moulana
okavela memu i khur'an nu e parvatam painaina avatarimpajesi unte, allah bhayam valla adi anigi braddalai povatanni nivu cusi untavu. Mariyu bahusa prajalu alocistarani, ilanti drstantalanu memu vari mundu pedutunnamu
Abdul Raheem Mohammad Moulana
okavēḷa mēmu ī khur'ān nu ē parvataṁ painainā avatarimpajēsi uṇṭē, allāh bhayaṁ valla adi aṇigi braddalai pōvaṭānni nīvu cūsi uṇṭāvu. Mariyu bahuśā prajalu ālōcistārani, ilāṇṭi dr̥ṣṭāntālanu mēmu vāri mundu peḍutunnāmu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతం మీదనో దింపి ఉంటే అది అల్లాహ్ భీతితో అణగారి, తునాతునకలై పోవటాన్ని నీవు చూసి ఉండేవాడివి. ప్రజలు యోచన చేయగలందులకు గాను మేము ఈ దృష్టాంతాలను వారికి వివరిస్తున్నాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek