×

మరియు వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలను ఎగతాళి చేయటం జరిగింది, కావున 6:10 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:10) ayat 10 in Telugu

6:10 Surah Al-An‘am ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 10 - الأنعَام - Page - Juz 7

﴿وَلَقَدِ ٱسۡتُهۡزِئَ بِرُسُلٖ مِّن قَبۡلِكَ فَحَاقَ بِٱلَّذِينَ سَخِرُواْ مِنۡهُم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ﴾
[الأنعَام: 10]

మరియు వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలను ఎగతాళి చేయటం జరిగింది, కావున పరిహసించే వారు దేనిని గురించి ఎగతాళి చేసేవారో అదే వారిని చుట్టుకున్నది

❮ Previous Next ❯

ترجمة: ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به, باللغة التيلجو

﴿ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به﴾ [الأنعَام: 10]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki niku purvam kuda cala mandi pravaktalanu egatali ceyatam jarigindi, kavuna parihasince varu denini gurinci egatali cesevaro ade varini cuttukunnadi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki nīku pūrvaṁ kūḍā cālā mandi pravaktalanu egatāḷi cēyaṭaṁ jarigindi, kāvuna parihasin̄cē vāru dēnini gurin̄ci egatāḷi cēsēvārō adē vārini cuṭṭukunnadi
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి ఆ పరిహాసమాడేవారిని, వారు పరిహసిస్తూ వచ్చిన ఆపదే చుట్టుముట్టింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek