Quran with Telugu translation - Surah Al-An‘am ayat 9 - الأنعَام - Page - Juz 7
﴿وَلَوۡ جَعَلۡنَٰهُ مَلَكٗا لَّجَعَلۡنَٰهُ رَجُلٗا وَلَلَبَسۡنَا عَلَيۡهِم مَّا يَلۡبِسُونَ ﴾
[الأنعَام: 9]
﴿ولو جعلناه ملكا لجعلناه رجلا وللبسنا عليهم ما يلبسون﴾ [الأنعَام: 9]
Abdul Raheem Mohammad Moulana mariyu okavela memu daivadutanu avatarimpajesina, atanini memu manava rupanlone avatarimpajesi undevaram. Mariyu varu ipudu e sansayanlo padi unnaro! Varini a sansayanike guri cesi undevaram |
Abdul Raheem Mohammad Moulana mariyu okavēḷa mēmu daivadūtanu avatarimpajēsinā, atanini mēmu mānava rūpanlōnē avatarimpajēsi uṇḍēvāraṁ. Mariyu vāru ipuḍu ē sanśayanlō paḍi unnārō! Vārini ā sanśayānikē guri cēsi uṇḍēvāraṁ |
Muhammad Aziz Ur Rehman ఒకవేళ మేము దూతను పంపినా, అతన్ని మనిషిగానే చేసి ఉండేవారము. అప్పుడు మేము గైకొన్న ఈ చర్యవల్ల వారు ప్రస్తుతం ఏ సందేహానికి లోనై ఉన్నారో మళ్లీ అదే సందేహానికి లోనయ్యేవారు |