Quran with Telugu translation - Surah Al-An‘am ayat 104 - الأنعَام - Page - Juz 7
﴿قَدۡ جَآءَكُم بَصَآئِرُ مِن رَّبِّكُمۡۖ فَمَنۡ أَبۡصَرَ فَلِنَفۡسِهِۦۖ وَمَنۡ عَمِيَ فَعَلَيۡهَاۚ وَمَآ أَنَا۠ عَلَيۡكُم بِحَفِيظٖ ﴾
[الأنعَام: 104]
﴿قد جاءكم بصائر من ربكم فمن أبصر فلنفسه ومن عمي فعليها وما﴾ [الأنعَام: 104]
Abdul Raheem Mohammad Moulana vastavaniki ippudu mi prabhuvu taraphu nundi nidarsanalu vaccayi. Kavuna vatini evadu grahistado tana meluke grahistadu! Mariyu evadu andhudiga untado atade nastapotadu. Mariyu nenu mi raksakudanu kanu."(Ani anu) |
Abdul Raheem Mohammad Moulana vāstavāniki ippuḍu mī prabhuvu taraphu nuṇḍi nidarśanālu vaccāyi. Kāvuna vāṭini evaḍu grahistāḍō tana mēlukē grahistāḍu! Mariyu evaḍu andhuḍigā uṇṭāḍō ataḍē naṣṭapōtāḍu. Mariyu nēnu mī rakṣakuḍanu kānu."(Ani anu) |
Muhammad Aziz Ur Rehman “నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభువు తరఫునుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి. కనుక దాన్ని చూసిన వాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు. గ్రుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం. నేను మాత్రం మీపై రక్షకుణ్ణి కాను” (అని ఓ ప్రవక్తా! చెప్పు) |