Quran with Telugu translation - Surah Al-An‘am ayat 108 - الأنعَام - Page - Juz 7
﴿وَلَا تَسُبُّواْ ٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ فَيَسُبُّواْ ٱللَّهَ عَدۡوَۢا بِغَيۡرِ عِلۡمٖۗ كَذَٰلِكَ زَيَّنَّا لِكُلِّ أُمَّةٍ عَمَلَهُمۡ ثُمَّ إِلَىٰ رَبِّهِم مَّرۡجِعُهُمۡ فَيُنَبِّئُهُم بِمَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[الأنعَام: 108]
﴿ولا تسبوا الذين يدعون من دون الله فيسبوا الله عدوا بغير علم﴾ [الأنعَام: 108]
Abdul Raheem Mohammad Moulana Mariyu - allah nu vadali varu prarthistunna itarulanu (vari daivalanu) - miru dusincakandi. Endukante, varu dvesanto, ajnananto allah nu dusinca vaccu! I vidhanga memu prati jatiki, vari karmalu (acaralu) variki akarsaniyanga kanabadetatlu cesamu. Taruvata vari prabhuvu vaipunaku vari maralimpu untundi; appudu variki vari cestalu telupabadatayi |
Abdul Raheem Mohammad Moulana Mariyu - allāh nu vadali vāru prārthistunna itarulanu (vāri daivālanu) - mīru dūṣin̄cakaṇḍi. Endukaṇṭē, vāru dvēṣantō, ajñānantō allāh nu dūṣin̄ca vaccu! Ī vidhaṅgā mēmu prati jātiki, vāri karmalu (ācārālu) vāriki ākarṣaṇīyaṅgā kanabaḍēṭaṭlu cēśāmu. Taruvāta vāri prabhuvu vaipunaku vāri maralimpu uṇṭundi; appuḍu vāriki vāri cēṣṭalu telupabaḍatāyi |
Muhammad Aziz Ur Rehman వారు అల్లాహ్‌ను వదలి వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ అజ్ఞానం చేత మితిమీరిపోయి అల్లాహ్‌ను దూషిస్తారు. ఈ విధంగానే మేము అన్ని సమాజాలవారికీ వారి పనులు అందమైనవిగా చేశాము. తర్వాత వారంతా తమ ప్రభువు వద్దకే మరలి వెళతారు. అప్పుడు ఆయన, వారు చేస్తూ ఉన్నదేమిటో వారికి ఎరుక పరుస్తాడు |