×

వారిని అడుగు: "ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఎవరికి చెందినది?" అని. (నీవే) జవాబివ్వు: "(అంతా) 6:12 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:12) ayat 12 in Telugu

6:12 Surah Al-An‘am ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 12 - الأنعَام - Page - Juz 7

﴿قُل لِّمَن مَّا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ قُل لِّلَّهِۚ كَتَبَ عَلَىٰ نَفۡسِهِ ٱلرَّحۡمَةَۚ لَيَجۡمَعَنَّكُمۡ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ لَا رَيۡبَ فِيهِۚ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ فَهُمۡ لَا يُؤۡمِنُونَ ﴾
[الأنعَام: 12]

వారిని అడుగు: "ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఎవరికి చెందినది?" అని. (నీవే) జవాబివ్వు: "(అంతా) అల్లాహ్ దే!" ఆయన కరుణించటాన్ని, తనపై తాను (కర్తవ్యంగా) విధించుకున్నాడు. నిశ్చయంగా, ఆయన పునరుత్థాన దినమున మీ అందరినీ సమావేశ పరుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే తమను తాము నష్టానికి గురి చేసుకున్నారో, అలాంటి వారే విశ్వసించరు

❮ Previous Next ❯

ترجمة: قل لمن ما في السموات والأرض قل لله كتب على نفسه الرحمة, باللغة التيلجو

﴿قل لمن ما في السموات والأرض قل لله كتب على نفسه الرحمة﴾ [الأنعَام: 12]

Abdul Raheem Mohammad Moulana
varini adugu: "Akasalalo mariyu bhumilo unnadanta evariki cendinadi?" Ani. (Nive) javabivvu: "(Anta) allah de!" Ayana karunincatanni, tanapai tanu (kartavyanga) vidhincukunnadu. Niscayanga, ayana punarut'thana dinamuna mi andarini samavesa parustadu. Andulo elanti sandeham ledu. Evaraite tamanu tamu nastaniki guri cesukunnaro, alanti vare visvasincaru
Abdul Raheem Mohammad Moulana
vārini aḍugu: "Ākāśālalō mariyu bhūmilō unnadantā evariki cendinadi?" Ani. (Nīvē) javābivvu: "(Antā) allāh dē!" Āyana karuṇin̄caṭānni, tanapai tānu (kartavyaṅgā) vidhin̄cukunnāḍu. Niścayaṅgā, āyana punarut'thāna dinamuna mī andarinī samāvēśa parustāḍu. Andulō elāṇṭi sandēhaṁ lēdu. Evaraitē tamanu tāmu naṣṭāniki guri cēsukunnārō, alāṇṭi vārē viśvasin̄caru
Muhammad Aziz Ur Rehman
“ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఎవరిది?” అని వారిని అడుగు. వారికి చెప్పు: “సమస్తమూ అల్లాహ్‌దే.” కనికరించటాన్ని అల్లాహ్‌ తన కోసం అవశ్యం చేసుకున్నాడు. అల్లాహ్‌ ప్రళయదినాన మిమ్మల్నందరినీ సమీకరిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహానికీ తావులేదు. కాని తమను తాము నష్టంలో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek