Quran with Telugu translation - Surah Al-An‘am ayat 123 - الأنعَام - Page - Juz 8
﴿وَكَذَٰلِكَ جَعَلۡنَا فِي كُلِّ قَرۡيَةٍ أَكَٰبِرَ مُجۡرِمِيهَا لِيَمۡكُرُواْ فِيهَاۖ وَمَا يَمۡكُرُونَ إِلَّا بِأَنفُسِهِمۡ وَمَا يَشۡعُرُونَ ﴾
[الأنعَام: 123]
﴿وكذلك جعلنا في كل قرية أكابر مجرميها ليمكروا فيها وما يمكرون إلا﴾ [الأنعَام: 123]
Abdul Raheem Mohammad Moulana mariyu ide vidhanga memu prati nagaranlo, daniloni nerasthulaina peddavarini, kutralu pannevariga cesamu. Mariyu varu cese kutralu kevalam varike pratikulamainavi, kani varadi grahincadam ledu |
Abdul Raheem Mohammad Moulana mariyu idē vidhaṅgā mēmu prati nagaranlō, dānilōni nērasthulaina peddavārini, kuṭralu pannēvārigā cēśāmu. Mariyu vāru cēsē kuṭralu kēvalaṁ vārikē pratikūlamainavi, kāni vāradi grahin̄caḍaṁ lēdu |
Muhammad Aziz Ur Rehman ఇదే విధంగా మేము ప్రతి పట్టణంలోనూ అక్కడి సర్దారులనే అపరాధాలకు ఒడిగట్టేవారుగా చేశాము – అక్కడ వారు తమ పన్నాగాలు పన్నటానికి! వాస్తవానికి వారు తమను తామే వంచించుకుంటున్నారు. కాని వారికి ఆ సంగతి తెలియటం లేదు |