×

మరియు ఇది నీ ప్రభువు యొక్క ఋజుమార్గం. వాస్తవానికి యోచించేవారికి, మేము ఈ సూచనలను వివరించాము 6:126 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:126) ayat 126 in Telugu

6:126 Surah Al-An‘am ayat 126 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 126 - الأنعَام - Page - Juz 8

﴿وَهَٰذَا صِرَٰطُ رَبِّكَ مُسۡتَقِيمٗاۗ قَدۡ فَصَّلۡنَا ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَذَّكَّرُونَ ﴾
[الأنعَام: 126]

మరియు ఇది నీ ప్రభువు యొక్క ఋజుమార్గం. వాస్తవానికి యోచించేవారికి, మేము ఈ సూచనలను వివరించాము

❮ Previous Next ❯

ترجمة: وهذا صراط ربك مستقيما قد فصلنا الآيات لقوم يذكرون, باللغة التيلجو

﴿وهذا صراط ربك مستقيما قد فصلنا الآيات لقوم يذكرون﴾ [الأنعَام: 126]

Abdul Raheem Mohammad Moulana
mariyu idi ni prabhuvu yokka rjumargam. Vastavaniki yocincevariki, memu i sucanalanu vivarincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu idi nī prabhuvu yokka r̥jumārgaṁ. Vāstavāniki yōcin̄cēvāriki, mēmu ī sūcanalanu vivarin̄cāmu
Muhammad Aziz Ur Rehman
ఇదే నీ ప్రభువు యొక్క రుజుమార్గం. ఉపదేశాన్ని స్వీకరించే వారి కోసం మేము ఈ ఆయతులను స్పష్టంగా విడమరచి చెప్పాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek