×

కావున అల్లాహ్ సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు తెరుస్తాడు. మరియు ఎవరిని ఆయన 6:125 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:125) ayat 125 in Telugu

6:125 Surah Al-An‘am ayat 125 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 125 - الأنعَام - Page - Juz 8

﴿فَمَن يُرِدِ ٱللَّهُ أَن يَهۡدِيَهُۥ يَشۡرَحۡ صَدۡرَهُۥ لِلۡإِسۡلَٰمِۖ وَمَن يُرِدۡ أَن يُضِلَّهُۥ يَجۡعَلۡ صَدۡرَهُۥ ضَيِّقًا حَرَجٗا كَأَنَّمَا يَصَّعَّدُ فِي ٱلسَّمَآءِۚ كَذَٰلِكَ يَجۡعَلُ ٱللَّهُ ٱلرِّجۡسَ عَلَى ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ ﴾
[الأنعَام: 125]

కావున అల్లాహ్ సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు తెరుస్తాడు. మరియు ఎవరిని ఆయన మార్గభ్రష్టత్వంలో వదలగోరుతాడో అతని హృదయాన్ని (ఇస్లాం కొరకు) - ఆకాశం పైకి ఎక్కేవాని వలే - బిగుతుగా అణచివేయబడినట్లు చేస్తాడు. ఈ విధంగా, అల్లాహ్! విశ్వసించని వారిపై మాలిన్యాన్ని రుద్దుతాడు

❮ Previous Next ❯

ترجمة: فمن يرد الله أن يهديه يشرح صدره للإسلام ومن يرد أن يضله, باللغة التيلجو

﴿فمن يرد الله أن يهديه يشرح صدره للإسلام ومن يرد أن يضله﴾ [الأنعَام: 125]

Abdul Raheem Mohammad Moulana
kavuna allah sanmargam cupadalacina vyakti hrdayanni islam koraku terustadu. Mariyu evarini ayana margabhrastatvanlo vadalagorutado atani hrdayanni (islam koraku) - akasam paiki ekkevani vale - bigutuga anaciveyabadinatlu cestadu. I vidhanga, allah! Visvasincani varipai malin'yanni ruddutadu
Abdul Raheem Mohammad Moulana
kāvuna allāh sanmārgaṁ cūpadalacina vyakti hr̥dayānni islāṁ koraku terustāḍu. Mariyu evarini āyana mārgabhraṣṭatvanlō vadalagōrutāḍō atani hr̥dayānni (islāṁ koraku) - ākāśaṁ paiki ekkēvāni valē - bigutugā aṇacivēyabaḍinaṭlu cēstāḍu. Ī vidhaṅgā, allāh! Viśvasin̄cani vāripai mālin'yānni ruddutāḍu
Muhammad Aziz Ur Rehman
కనుక అల్లాహ్‌, తాను సన్మార్గ భాగ్యం ప్రసాదించదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పుతాడు. అలాగే తాను అపమార్గాన వదిలేయదలచిన వ్యక్తి హృదయాన్ని ఆకాశానికెక్కే వానిలాగా కుంచింపజేస్తాడు. ఈ విధంగా అల్లాహ్‌ విశ్వసించని వారికి మాలిన్యాన్ని అంటగడతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek