Quran with Telugu translation - Surah Al-An‘am ayat 129 - الأنعَام - Page - Juz 8
﴿وَكَذَٰلِكَ نُوَلِّي بَعۡضَ ٱلظَّٰلِمِينَ بَعۡضَۢا بِمَا كَانُواْ يَكۡسِبُونَ ﴾
[الأنعَام: 129]
﴿وكذلك نولي بعض الظالمين بعضا بما كانوا يكسبون﴾ [الأنعَام: 129]
Abdul Raheem Mohammad Moulana i vidhanga memu durmargulanu - varu arjincina daniki phalitanga - parasparam snehitulu (avuliya) ga uncutamu |
Abdul Raheem Mohammad Moulana ī vidhaṅgā mēmu durmārgulanu - vāru arjin̄cina dāniki phalitaṅgā - parasparaṁ snēhitulu (avuliyā) gā un̄cutāmu |
Muhammad Aziz Ur Rehman ఈ విధంగా కొందరు దుర్మార్గులను (కాఫిర్లను) మేము- వారు చేసుకున్న కర్మల కారణంగా – మరి కొందరికి సన్నిహితులుగా చేస్తాము |