Quran with Telugu translation - Surah Al-An‘am ayat 135 - الأنعَام - Page - Juz 8
﴿قُلۡ يَٰقَوۡمِ ٱعۡمَلُواْ عَلَىٰ مَكَانَتِكُمۡ إِنِّي عَامِلٞۖ فَسَوۡفَ تَعۡلَمُونَ مَن تَكُونُ لَهُۥ عَٰقِبَةُ ٱلدَّارِۚ إِنَّهُۥ لَا يُفۡلِحُ ٱلظَّٰلِمُونَ ﴾
[الأنعَام: 135]
﴿قل ياقوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون من تكون له﴾ [الأنعَام: 135]
Abdul Raheem Mohammad Moulana ila anu: "O na jati (visvasincani) prajalara! Miru (sari anukunnadi) mi sakti meraku ceyandi. Mariyu niscayanga (nenu sari anukunnadi) nenu cestanu. Evari parinamam saphalikrtam kagalado! Miru tvaralone telusukuntaru. Niscayanga, durmargulu ennadu saphalyam pondaru |
Abdul Raheem Mohammad Moulana ilā anu: "Ō nā jāti (viśvasin̄cani) prajalārā! Mīru (sari anukunnadi) mī śakti mēraku cēyaṇḍi. Mariyu niścayaṅgā (nēnu sari anukunnadi) nēnū cēstānu. Evari pariṇāmaṁ saphalīkr̥taṁ kāgaladō! Mīru tvaralōnē telusukuṇṭāru. Niścayaṅgā, durmārgulu ennaḍū sāphalyaṁ pondaru |
Muhammad Aziz Ur Rehman ఓ ప్రవక్తా! వారికి ఇలా చెప్పు : “ఓ నా జాతి ప్రజలారా! మీ పని మీరు చేయండి. నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను. ఈ లోకంలో మేలైన పరిణామం ఎవరికి చెందుతుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. అన్యాయానికి పాల్పడే వారు నిశ్చయంగా ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.’ |