Quran with Telugu translation - Surah Al-An‘am ayat 136 - الأنعَام - Page - Juz 8
﴿وَجَعَلُواْ لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ ٱلۡحَرۡثِ وَٱلۡأَنۡعَٰمِ نَصِيبٗا فَقَالُواْ هَٰذَا لِلَّهِ بِزَعۡمِهِمۡ وَهَٰذَا لِشُرَكَآئِنَاۖ فَمَا كَانَ لِشُرَكَآئِهِمۡ فَلَا يَصِلُ إِلَى ٱللَّهِۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَآئِهِمۡۗ سَآءَ مَا يَحۡكُمُونَ ﴾
[الأنعَام: 136]
﴿وجعلوا لله مما ذرأ من الحرث والأنعام نصيبا فقالوا هذا لله بزعمهم﴾ [الأنعَام: 136]
Abdul Raheem Mohammad Moulana mariyu ayana (allah) puttincina pantala nundi mariyu pasuvula nundi, varu allah koraku konta bhaganni niyaminci: "Idi allah koraku mariyu idi ma devatala (allah ku varu sati kalpincinavari) koraku." Ani tama uhalo cebutaru. Vari devatalaku cendina bhagam allah ku ceradu. Mariyu allah ku cendina bhagam vari devatalaku cerutundi. Elanti cedu nirnayalu cestunnaru viru |
Abdul Raheem Mohammad Moulana mariyu āyana (allāh) puṭṭin̄cina paṇṭala nuṇḍi mariyu paśuvula nuṇḍi, vāru allāh koraku konta bhāgānni niyamin̄ci: "Idi allāh koraku mariyu idi mā dēvatala (allāh ku vāru sāṭi kalpin̄cinavāri) koraku." Ani tama ūhalō cebutāru. Vāri dēvatalaku cendina bhāgaṁ allāh ku cēradu. Mariyu allāh ku cendina bhāgaṁ vāri dēvatalaku cērutundi. Elāṇṭi ceḍu nirṇayālu cēstunnāru vīru |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్లు కొంత భాగాన్ని అల్లాహ్ కోసం నిర్థారించారు. పైపెచ్చు “ఇది అల్లాహ్ భాగం, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగం” అని స్వయంగా తామే తీర్మానించుకొని చెబుతారు. సహవర్తుల కోసం నిర్థారించిన భాగం అల్లాహ్‌కు ఎలాగూ చేరదు. కాని అల్లాహ్ కోసం నిర్థారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ తీర్పు ఎంత ఘోరమైనది |