×

(ఇంకా) ఇలా అను: " 'నిశ్చయంగా, అల్లాహ్ ఈ వస్తువులను నిషేధించాడు.' అని సాక్ష్యమిచ్చే మీ 6:150 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:150) ayat 150 in Telugu

6:150 Surah Al-An‘am ayat 150 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 150 - الأنعَام - Page - Juz 8

﴿قُلۡ هَلُمَّ شُهَدَآءَكُمُ ٱلَّذِينَ يَشۡهَدُونَ أَنَّ ٱللَّهَ حَرَّمَ هَٰذَاۖ فَإِن شَهِدُواْ فَلَا تَشۡهَدۡ مَعَهُمۡۚ وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ وَهُم بِرَبِّهِمۡ يَعۡدِلُونَ ﴾
[الأنعَام: 150]

(ఇంకా) ఇలా అను: " 'నిశ్చయంగా, అల్లాహ్ ఈ వస్తువులను నిషేధించాడు.' అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకొని రండి." ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే, నీవు వారితో కలిసి సాక్ష్యమివ్వకు. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించే వారి మరియు పరలోకము నందు విశ్వాసం లేని వారి మరియు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టే వారి మనోవాంఛలను నీవు ఏ మాత్రం అనుసరించకు

❮ Previous Next ❯

ترجمة: قل هلم شهداءكم الذين يشهدون أن الله حرم هذا فإن شهدوا فلا, باللغة التيلجو

﴿قل هلم شهداءكم الذين يشهدون أن الله حرم هذا فإن شهدوا فلا﴾ [الأنعَام: 150]

Abdul Raheem Mohammad Moulana
(inka) ila anu: " 'Niscayanga, allah i vastuvulanu nisedhincadu.' Ani saksyamicce mi saksulanu tisukoni randi." Okavela varu ala saksyamiste, nivu varito kalisi saksyamivvaku. Mariyu ma sucanalanu asatyalani tiraskarince vari mariyu paralokamu nandu visvasam leni vari mariyu itarulanu tama prabhuvuku samanuluga nilabette vari manovanchalanu nivu e matram anusarincaku
Abdul Raheem Mohammad Moulana
(iṅkā) ilā anu: " 'Niścayaṅgā, allāh ī vastuvulanu niṣēdhin̄cāḍu.' Ani sākṣyamiccē mī sākṣulanu tīsukoni raṇḍi." Okavēḷa vāru alā sākṣyamistē, nīvu vāritō kalisi sākṣyamivvaku. Mariyu mā sūcanalanu asatyālani tiraskarin̄cē vāri mariyu paralōkamu nandu viśvāsaṁ lēni vāri mariyu itarulanu tama prabhuvuku samānulugā nilabeṭṭē vāri manōvān̄chalanu nīvu ē mātraṁ anusarin̄caku
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ ఈ వస్తువుల్ని నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి” అని వారిని అడుగు. మరి వారు గనక అలా సాక్ష్యమిస్తే నీవు మాత్రం వారితోపాటు సాక్ష్యం ఇవ్వకు. వారి మిథ్యా భావాలను అనుసరించకు. మా ఆయతులను ధిక్కరించేవారి, పరలోకాన్ని విశ్వసించనివారి, ఇంకా ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టేవారి కోరికలను అనుసరించకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek