Quran with Telugu translation - Surah Al-An‘am ayat 151 - الأنعَام - Page - Juz 8
﴿۞ قُلۡ تَعَالَوۡاْ أَتۡلُ مَا حَرَّمَ رَبُّكُمۡ عَلَيۡكُمۡۖ أَلَّا تُشۡرِكُواْ بِهِۦ شَيۡـٔٗاۖ وَبِٱلۡوَٰلِدَيۡنِ إِحۡسَٰنٗاۖ وَلَا تَقۡتُلُوٓاْ أَوۡلَٰدَكُم مِّنۡ إِمۡلَٰقٖ نَّحۡنُ نَرۡزُقُكُمۡ وَإِيَّاهُمۡۖ وَلَا تَقۡرَبُواْ ٱلۡفَوَٰحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَۖ وَلَا تَقۡتُلُواْ ٱلنَّفۡسَ ٱلَّتِي حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلۡحَقِّۚ ذَٰلِكُمۡ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمۡ تَعۡقِلُونَ ﴾
[الأنعَام: 151]
﴿قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا وبالوالدين﴾ [الأنعَام: 151]
Abdul Raheem Mohammad Moulana Ila anu: "Randi mi prabhuvu miku nisedhinci vunna vatini miku vinipistanu: 'Miru ayanaku sati (bhagasvamulanu) kalpincakandi. Mariyu tallidandrulato manciga pravartincandi. Mariyu pedarikaniki bhayapadi mi santananni campakandi. Meme miku mariyu variki kuda jivanopadhini iccevaramu. Mariyu bahiranganga gani, leda dongacatuga gani aslilamaina (siggumalina) panulanu samipincakandi. Allah nisedhincina pranini, n'yayam koraku tappa campakandi. Miru artham cesukovalani i visayalanu ayana miku ajnapistunnadu |
Abdul Raheem Mohammad Moulana Ilā anu: "Raṇḍi mī prabhuvu mīku niṣēdhin̄ci vunna vāṭini mīku vinipistānu: 'Mīru āyanaku sāṭi (bhāgasvāmulanu) kalpin̄cakaṇḍi. Mariyu tallidaṇḍrulatō man̄cigā pravartin̄caṇḍi. Mariyu pēdarikāniki bhayapaḍi mī santānānni campakaṇḍi. Mēmē mīkū mariyu vāriki kūḍā jīvanōpādhini iccēvāramu. Mariyu bahiraṅgaṅgā gānī, lēdā doṅgacāṭugā gānī aślīlamaina (siggumālina) panulanu samīpin̄cakaṇḍi. Allāh niṣēdhin̄cina prāṇini, n'yāyaṁ koraku tappa campakaṇḍi. Mīru arthaṁ cēsukōvālani ī viṣayālanu āyana mīku ājñāpistunnāḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము. సిగ్గు మాలిన పనులు- అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా – వాటి దరిదాపులక్కూడా వెళ్ళకండి. సత్య (న్యాయ) బద్ధంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని, అల్లాహ్ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు |