×

మరియు అనాథుడు తన యుక్త వయస్సుకు చేరనంత వరకు అతని ఆస్తిని, బాగుపరచటానికి తప్ప ఇతర 6:152 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:152) ayat 152 in Telugu

6:152 Surah Al-An‘am ayat 152 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 152 - الأنعَام - Page - Juz 8

﴿وَلَا تَقۡرَبُواْ مَالَ ٱلۡيَتِيمِ إِلَّا بِٱلَّتِي هِيَ أَحۡسَنُ حَتَّىٰ يَبۡلُغَ أَشُدَّهُۥۚ وَأَوۡفُواْ ٱلۡكَيۡلَ وَٱلۡمِيزَانَ بِٱلۡقِسۡطِۖ لَا نُكَلِّفُ نَفۡسًا إِلَّا وُسۡعَهَاۖ وَإِذَا قُلۡتُمۡ فَٱعۡدِلُواْ وَلَوۡ كَانَ ذَا قُرۡبَىٰۖ وَبِعَهۡدِ ٱللَّهِ أَوۡفُواْۚ ذَٰلِكُمۡ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ ﴾
[الأنعَام: 152]

మరియు అనాథుడు తన యుక్త వయస్సుకు చేరనంత వరకు అతని ఆస్తిని, బాగుపరచటానికి తప్ప ఇతర ఉద్దేశ్యంతో సమీపించకండి. కొలవటంలో మరియు తూచటంలో న్యాయాన్ని పాటించండి. ఏ ప్రాణిపై గడూ మేము దాని శక్తికి మించిన భారాన్ని మోపము. పలికితే న్యాయమే పలకండి. అది మీ దగ్గరి బంధువుకు (ప్రతికూలమైనది) అయినా సరే! అల్లాహ్ తో చేసిన ఒడంబడికను పూర్తి చేయండి. మీరు హితోపదేశం స్వీకరించాలని ఆయన మీకు ఈ విషయాలను ఆజ్ఞాపిస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا, باللغة التيلجو

﴿ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا﴾ [الأنعَام: 152]

Abdul Raheem Mohammad Moulana
mariyu anathudu tana yukta vayas'suku cerananta varaku atani astini, baguparacataniki tappa itara uddesyanto samipincakandi. Kolavatanlo mariyu tucatanlo n'yayanni patincandi. E pranipai gadu memu dani saktiki mincina bharanni mopamu. Palikite n'yayame palakandi. Adi mi daggari bandhuvuku (pratikulamainadi) ayina sare! Allah to cesina odambadikanu purti ceyandi. Miru hitopadesam svikarincalani ayana miku i visayalanu ajnapistunnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu anāthuḍu tana yukta vayas'suku cērananta varaku atani āstini, bāguparacaṭāniki tappa itara uddēśyantō samīpin̄cakaṇḍi. Kolavaṭanlō mariyu tūcaṭanlō n'yāyānni pāṭin̄caṇḍi. Ē prāṇipai gaḍū mēmu dāni śaktiki min̄cina bhārānni mōpamu. Palikitē n'yāyamē palakaṇḍi. Adi mī daggari bandhuvuku (pratikūlamainadi) ayinā sarē! Allāh tō cēsina oḍambaḍikanu pūrti cēyaṇḍi. Mīru hitōpadēśaṁ svīkarin̄cālani āyana mīku ī viṣayālanu ājñāpistunnāḍu
Muhammad Aziz Ur Rehman
“తండ్రిలేని బిడ్డ, యుక్తవయస్సుకు చేరుకునే వరకూ- ఉత్తమ రీతిలో తప్ప – అతని ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి. కొలతలు తూనికలలో పూర్తిగా, న్యాయంగా వ్యవహరించండి. మేము ఏ ప్రాణిపైన కూడా శక్తికి మించిన భారం మోపము. పలికితే న్యాయమే పలకండి. న్యాయసమ్మతంగా మాట్లాడండి- వ్యవహారం మీ బంధువుకు సంబంధించినదైనా సరే! అల్లాహ్‌తో చేసిన బాసను నెరవేర్చండి. మీరు సదా జ్ఞాపక ముంచుకునేందుకు గాను అల్లాహ్‌ మీకిలా తాకీదు చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek