×

మరియు నిశ్చయంగా, ఇదే ఋజుమార్గం, కావున మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అనుసరించకండి. అవి 6:153 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:153) ayat 153 in Telugu

6:153 Surah Al-An‘am ayat 153 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 153 - الأنعَام - Page - Juz 8

﴿وَأَنَّ هَٰذَا صِرَٰطِي مُسۡتَقِيمٗا فَٱتَّبِعُوهُۖ وَلَا تَتَّبِعُواْ ٱلسُّبُلَ فَتَفَرَّقَ بِكُمۡ عَن سَبِيلِهِۦۚ ذَٰلِكُمۡ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمۡ تَتَّقُونَ ﴾
[الأنعَام: 153]

మరియు నిశ్చయంగా, ఇదే ఋజుమార్గం, కావున మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తప్పిస్తాయి. మీరు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన మిమ్మల్ని ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله, باللغة التيلجو

﴿وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله﴾ [الأنعَام: 153]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga, ide rjumargam, kavuna miru dinine anusarincandi. Itara margalanu anusarincakandi. Avi mim'malni ayana margam nundi tappistayi. Miru bhayabhaktulu kaligi undalani ayana mim'malni i vidhanga ajnapistunnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā, idē r̥jumārgaṁ, kāvuna mīru dīninē anusarin̄caṇḍi. Itara mārgālanu anusarin̄cakaṇḍi. Avi mim'malni āyana mārgaṁ nuṇḍi tappistāyi. Mīru bhayabhaktulu kaligi uṇḍālani āyana mim'malni ī vidhaṅgā ājñāpistunnāḍu
Muhammad Aziz Ur Rehman
ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్‌ మార్గం నుండి వేరు పరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకుగాను అల్లాహ్‌ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek