Quran with Telugu translation - Surah Al-An‘am ayat 158 - الأنعَام - Page - Juz 8
﴿هَلۡ يَنظُرُونَ إِلَّآ أَن تَأۡتِيَهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ أَوۡ يَأۡتِيَ رَبُّكَ أَوۡ يَأۡتِيَ بَعۡضُ ءَايَٰتِ رَبِّكَۗ يَوۡمَ يَأۡتِي بَعۡضُ ءَايَٰتِ رَبِّكَ لَا يَنفَعُ نَفۡسًا إِيمَٰنُهَا لَمۡ تَكُنۡ ءَامَنَتۡ مِن قَبۡلُ أَوۡ كَسَبَتۡ فِيٓ إِيمَٰنِهَا خَيۡرٗاۗ قُلِ ٱنتَظِرُوٓاْ إِنَّا مُنتَظِرُونَ ﴾
[الأنعَام: 158]
﴿هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي ربك أو يأتي بعض﴾ [الأنعَام: 158]
Abdul Raheem Mohammad Moulana emi? Varu tama vaddaku devadutalu ravalani gani, leka ni prabhuvu ravalani gani, leda ni prabhuvu yokka konni (bahiranga) nidarsanalu ravalani gani eduru custunnara? Ni prabhuvu yokka konni (bahiranga) nidarsanalu vacce rojuna, purvam visvasincakunda a rojuna visvasincina vyaktiki, leda visvasinci kuda e mancini sampadincukoni vyaktiki, tana visvasam valla (a roju) e prayojanam cekuradu. Varito ila anu: "Miru niriksincandi. Niscayanga, memu kuda niriksistamu |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāru tama vaddaku dēvadūtalu rāvālani gānī, lēka nī prabhuvu rāvālani gānī, lēdā nī prabhuvu yokka konni (bahiraṅga) nidarśanālu rāvālani gānī eduru cūstunnārā? Nī prabhuvu yokka konni (bahiraṅga) nidarśanālu vaccē rōjuna, pūrvaṁ viśvasin̄cakuṇḍā ā rōjuna viśvasin̄cina vyaktikī, lēdā viśvasin̄ci kūḍā ē man̄cinī sampādin̄cukōni vyaktikī, tana viśvāsaṁ valla (ā rōju) ē prayōjanaṁ cēkūradu. Vāritō ilā anu: "Mīru nirīkṣin̄caṇḍi. Niścayaṅgā, mēmu kūḍā nirīkṣistāmu |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, తమ వద్దకు దైవదూతలు రావాలనీ, లేక నీ ప్రభువే స్వయంగా ప్రత్యక్షమవ్వాలనీ లేక నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా (గొప్ప) నిదర్శనం రావాలని వీళ్లు వేచి ఉన్నారా? నీ ప్రభువు వద్ద నుంచి ఏదయినా గొప్ప సూచన వచ్చేసిన రోజున, ముందు నుంచీ విశ్వసించకుండా ఆ రోజునే విశ్వసించినవాని విశ్వాసం, లేక విశ్వసించి కూడా ఏ సత్కార్యమూ చేయని వాని విశ్వాసం అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. కనుక “మీరూ నిరీక్షించండి, మేము కూడా నిరీక్షిస్తూ ఉంటాము” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు |