Quran with Telugu translation - Surah Al-An‘am ayat 157 - الأنعَام - Page - Juz 8
﴿أَوۡ تَقُولُواْ لَوۡ أَنَّآ أُنزِلَ عَلَيۡنَا ٱلۡكِتَٰبُ لَكُنَّآ أَهۡدَىٰ مِنۡهُمۡۚ فَقَدۡ جَآءَكُم بَيِّنَةٞ مِّن رَّبِّكُمۡ وَهُدٗى وَرَحۡمَةٞۚ فَمَنۡ أَظۡلَمُ مِمَّن كَذَّبَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَصَدَفَ عَنۡهَاۗ سَنَجۡزِي ٱلَّذِينَ يَصۡدِفُونَ عَنۡ ءَايَٰتِنَا سُوٓءَ ٱلۡعَذَابِ بِمَا كَانُواْ يَصۡدِفُونَ ﴾
[الأنعَام: 157]
﴿أو تقولوا لو أنا أنـزل علينا الكتاب لكنا أهدى منهم فقد جاءكم﴾ [الأنعَام: 157]
Abdul Raheem Mohammad Moulana leda miru: "Okavela niscayanga, mapai grantham avatarimpa jeyabadi unde memu vari kante uttamaritilo sanmargam mida nadici undevaramu." Ani antarani. Kabatti vastavaniki ippudu mi prabhuvu taraphu nundi mi vaddaku oka spastamaina pramanam, margadarsakatvam mariyu karunyam (i khur'an) vaccindi. Ika allah sucanalanu asatyalani palike vadikante, vati patla vaimukhyam pradarsince vadi kante, mincina durmargudevadu? Kabatti ma sucanala patla vimukhata cupevariki, vari i vaimukhyaniki phalitanga bhayankaramaina siksa vidhistamu |
Abdul Raheem Mohammad Moulana lēdā mīru: "Okavēḷa niścayaṅgā, māpai granthaṁ avatarimpa jēyabaḍi uṇḍē mēmū vāri kaṇṭē uttamarītilō sanmārgaṁ mīda naḍici uṇḍēvāramu." Ani aṇṭārani. Kābaṭṭi vāstavāniki ippuḍu mī prabhuvu taraphu nuṇḍi mī vaddaku oka spaṣṭamaina pramāṇaṁ, mārgadarśakatvaṁ mariyu kāruṇyaṁ (ī khur'ān) vaccindi. Ika allāh sūcanalanu asatyālani palikē vāḍikaṇṭē, vāṭi paṭla vaimukhyaṁ pradarśin̄cē vāḍi kaṇṭē, min̄cina durmārguḍevaḍu? Kābaṭṭi mā sūcanala paṭla vimukhata cūpēvāriki, vāri ī vaimukhyāniki phalitaṅgā bhayaṅkaramaina śikṣa vidhistāmu |
Muhammad Aziz Ur Rehman “ఒకవేళ మాకే గనక గ్రంథం వొసగబడి ఉంటే మేము వారికన్నా ఎక్కువ రుజువర్తనులం అయ్యేవాళ్ళం” అని అనకుండా ఉండటానికిగాను (మేము ఖుర్‌ఆన్ గ్రంథాన్ని మీ వద్దకు పంపాము). ఇప్పుడు మీవద్దకు మీ ప్రభువు తరఫునుంచి ఒక స్పష్టమైన గ్రంథం, మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం వచ్చేసింది. అయినప్పటికీ అల్లాహ్ ఆయతులను అసత్యాలని కొట్టిపారేసి, వాటి నుంచి (ప్రజలను) ఆపే వాడికన్నా పరమ దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? మేము త్వరలోనే మా ఆయతుల నుండి ఆపేవారిని, వారి ఈ ఆపుదల కారణంగా ఘోరంగా శిక్షిస్తాము |