×

నిశ్చయంగా, ఎవరైతే తమ ధర్మంలో విభేదాలు కల్పించుకొని, వేర్వేరు తెగలుగా చీలి పోయారో, వారితో నీకు 6:159 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:159) ayat 159 in Telugu

6:159 Surah Al-An‘am ayat 159 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 159 - الأنعَام - Page - Juz 8

﴿إِنَّ ٱلَّذِينَ فَرَّقُواْ دِينَهُمۡ وَكَانُواْ شِيَعٗا لَّسۡتَ مِنۡهُمۡ فِي شَيۡءٍۚ إِنَّمَآ أَمۡرُهُمۡ إِلَى ٱللَّهِ ثُمَّ يُنَبِّئُهُم بِمَا كَانُواْ يَفۡعَلُونَ ﴾
[الأنعَام: 159]

నిశ్చయంగా, ఎవరైతే తమ ధర్మంలో విభేదాలు కల్పించుకొని, వేర్వేరు తెగలుగా చీలి పోయారో, వారితో నీకు ఎలాంటి సంబంధం లేదు. నిశ్చయంగా, వారి వ్యవహారం అల్లాహ్ ఆధీనంలో ఉంది. తరువాత ఆయనే వారు చేస్తూ వున్న కర్మలను గురించి వారికి తెలుపుతాడు

❮ Previous Next ❯

ترجمة: إن الذين فرقوا دينهم وكانوا شيعا لست منهم في شيء إنما أمرهم, باللغة التيلجو

﴿إن الذين فرقوا دينهم وكانوا شيعا لست منهم في شيء إنما أمرهم﴾ [الأنعَام: 159]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite tama dharmanlo vibhedalu kalpincukoni, ververu tegaluga cili poyaro, varito niku elanti sambandham ledu. Niscayanga, vari vyavaharam allah adhinanlo undi. Taruvata ayane varu cestu vunna karmalanu gurinci variki teluputadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē tama dharmanlō vibhēdālu kalpin̄cukoni, vērvēru tegalugā cīli pōyārō, vāritō nīku elāṇṭi sambandhaṁ lēdu. Niścayaṅgā, vāri vyavahāraṁ allāh ādhīnanlō undi. Taruvāta āyanē vāru cēstū vunna karmalanu gurin̄ci vāriki teluputāḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరు తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసి, వర్గాలుగా ముఠాలుగా విడిపోయారో వాళ్ళతో నీకే సంబంధమూ లేదు. వాళ్ళ వ్యవహారం దైవాధీనమై ఉంది. తర్వాత వాళ్లు చేసిందేమిటో ఆయన వారికి తెలియజేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek