Quran with Telugu translation - Surah Al-An‘am ayat 160 - الأنعَام - Page - Juz 8
﴿مَن جَآءَ بِٱلۡحَسَنَةِ فَلَهُۥ عَشۡرُ أَمۡثَالِهَاۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجۡزَىٰٓ إِلَّا مِثۡلَهَا وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[الأنعَام: 160]
﴿من جاء بالحسنة فله عشر أمثالها ومن جاء بالسيئة فلا يجزى إلا﴾ [الأنعَام: 160]
Abdul Raheem Mohammad Moulana evadu oka satkaryam cestado, ataniki daniki padiretlu pratiphalam untundi. Mariyu evadu oka papakaryam cestado, ataniki danantati siksaye untundi. Mariyu vari kelanti an'yayam jarugadu |
Abdul Raheem Mohammad Moulana evaḍu oka satkāryaṁ cēstāḍō, ataniki dāniki padireṭlu pratiphalaṁ uṇṭundi. Mariyu evaḍu oka pāpakāryaṁ cēstāḍō, ataniki dānantaṭi śikṣayē uṇṭundi. Mariyu vāri kelāṇṭi an'yāyaṁ jarugadu |
Muhammad Aziz Ur Rehman సత్కార్యం చేసినవాని సత్కార్యానికి పదిరెట్లు లభిస్తాయి. దుష్కార్యానికి ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్ష మాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు |