×

ఆకాశాలను మరియు భూమిని సృష్టించి; చీకట్లను మరియు వెలుగును నెలకొలిపిన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు. 6:1 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:1) ayat 1 in Telugu

6:1 Surah Al-An‘am ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 1 - الأنعَام - Page - Juz 7

﴿ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَجَعَلَ ٱلظُّلُمَٰتِ وَٱلنُّورَۖ ثُمَّ ٱلَّذِينَ كَفَرُواْ بِرَبِّهِمۡ يَعۡدِلُونَ ﴾
[الأنعَام: 1]

ఆకాశాలను మరియు భూమిని సృష్టించి; చీకట్లను మరియు వెలుగును నెలకొలిపిన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు. అయినా సత్యతిరస్కారులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: الحمد لله الذي خلق السموات والأرض وجعل الظلمات والنور ثم الذين كفروا, باللغة التيلجو

﴿الحمد لله الذي خلق السموات والأرض وجعل الظلمات والنور ثم الذين كفروا﴾ [الأنعَام: 1]

Abdul Raheem Mohammad Moulana
akasalanu mariyu bhumini srstinci; cikatlanu mariyu velugunu nelakolipina allah matrame sarvastotralaku ar'hudu. Ayina satyatiraskarulu (itarulanu) tama prabhuvuku samanuluga pariganistunnaru
Abdul Raheem Mohammad Moulana
ākāśālanu mariyu bhūmini sr̥ṣṭin̄ci; cīkaṭlanu mariyu velugunu nelakolipina allāh mātramē sarvastōtrālaku ar'huḍu. Ayinā satyatiraskārulu (itarulanu) tama prabhuvuku samānulugā parigaṇistunnāru
Muhammad Aziz Ur Rehman
ప్రశంసలు, పొగడ్తలన్నీ భూమ్యాకాశాలను పుట్టించిన అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. మరి ఆయనే చీకట్లనూ, వెలుగునూ తయారు చేశాడు. అయినప్పటికీ అవిశ్వాసులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా నిలబెడుతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek