×

మరియు ఆరోజు మేము వారందరినీ సమావేశపరుస్తాము. ఆ తరువాత (అల్లాహ్ కు) సాటి కల్పించే (షిర్కు 6:22 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:22) ayat 22 in Telugu

6:22 Surah Al-An‘am ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 22 - الأنعَام - Page - Juz 7

﴿وَيَوۡمَ نَحۡشُرُهُمۡ جَمِيعٗا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشۡرَكُوٓاْ أَيۡنَ شُرَكَآؤُكُمُ ٱلَّذِينَ كُنتُمۡ تَزۡعُمُونَ ﴾
[الأنعَام: 22]

మరియు ఆరోజు మేము వారందరినీ సమావేశపరుస్తాము. ఆ తరువాత (అల్లాహ్ కు) సాటి కల్పించే (షిర్కు చేసే) వారితో: "మీరు (దైవాలుగా) భావించిన (అల్లాహ్ కు సాటి కల్పించిన) ఆ భాగస్వాములు ఇప్పుడు ఎక్కడున్నారు?" అని అడుగుతాము

❮ Previous Next ❯

ترجمة: ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا أين شركاؤكم الذين كنتم تزعمون, باللغة التيلجو

﴿ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا أين شركاؤكم الذين كنتم تزعمون﴾ [الأنعَام: 22]

Abdul Raheem Mohammad Moulana
mariyu aroju memu varandarini samavesaparustamu. A taruvata (allah ku) sati kalpince (sirku cese) varito: "Miru (daivaluga) bhavincina (allah ku sati kalpincina) a bhagasvamulu ippudu ekkadunnaru?" Ani adugutamu
Abdul Raheem Mohammad Moulana
mariyu ārōju mēmu vārandarinī samāvēśaparustāmu. Ā taruvāta (allāh ku) sāṭi kalpin̄cē (ṣirku cēsē) vāritō: "Mīru (daivālugā) bhāvin̄cina (allāh ku sāṭi kalpin̄cina) ā bhāgasvāmulu ippuḍu ekkaḍunnāru?" Ani aḍugutāmu
Muhammad Aziz Ur Rehman
మేము వారందరినీ సమీకరించే రోజున, “మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మీ భాగస్వాములు ఏరి?” అని ముష్రిక్కులను మేము అడిగే సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోదగినదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek