×

చూడండి! వారు తమను గురించి తామే ఏ విధంగా అబద్ధాలు కల్పించు కున్నారో! మరియు ఏ 6:24 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:24) ayat 24 in Telugu

6:24 Surah Al-An‘am ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 24 - الأنعَام - Page - Juz 7

﴿ٱنظُرۡ كَيۡفَ كَذَبُواْ عَلَىٰٓ أَنفُسِهِمۡۚ وَضَلَّ عَنۡهُم مَّا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[الأنعَام: 24]

చూడండి! వారు తమను గురించి తామే ఏ విధంగా అబద్ధాలు కల్పించు కున్నారో! మరియు ఏ విధంగా వారు కల్పించుకున్నవి (బూటకదైవాలు) మాయమై పోయాయో

❮ Previous Next ❯

ترجمة: انظر كيف كذبوا على أنفسهم وضل عنهم ما كانوا يفترون, باللغة التيلجو

﴿انظر كيف كذبوا على أنفسهم وضل عنهم ما كانوا يفترون﴾ [الأنعَام: 24]

Abdul Raheem Mohammad Moulana
cudandi! Varu tamanu gurinci tame e vidhanga abad'dhalu kalpincu kunnaro! Mariyu e vidhanga varu kalpincukunnavi (butakadaivalu) mayamai poyayo
Abdul Raheem Mohammad Moulana
cūḍaṇḍi! Vāru tamanu gurin̄ci tāmē ē vidhaṅgā abad'dhālu kalpin̄cu kunnārō! Mariyu ē vidhaṅgā vāru kalpin̄cukunnavi (būṭakadaivālu) māyamai pōyāyō
Muhammad Aziz Ur Rehman
చూడు! వారు తమ గురించి తాము ఎలా అబద్ధం చెప్పుకుంటారో. వారు కల్పించుకుంటూ ఉండినవన్నీ వారినుండి మటుమాయమై పోతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek