Quran with Telugu translation - Surah Al-An‘am ayat 25 - الأنعَام - Page - Juz 7
﴿وَمِنۡهُم مَّن يَسۡتَمِعُ إِلَيۡكَۖ وَجَعَلۡنَا عَلَىٰ قُلُوبِهِمۡ أَكِنَّةً أَن يَفۡقَهُوهُ وَفِيٓ ءَاذَانِهِمۡ وَقۡرٗاۚ وَإِن يَرَوۡاْ كُلَّ ءَايَةٖ لَّا يُؤۡمِنُواْ بِهَاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوكَ يُجَٰدِلُونَكَ يَقُولُ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِنۡ هَٰذَآ إِلَّآ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ﴾
[الأنعَام: 25]
﴿ومنهم من يستمع إليك وجعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم﴾ [الأنعَام: 25]
Abdul Raheem Mohammad Moulana mariyu (o pravakta!) Varilo kondaru ni (matalu) vintunnatlu (natince) varunnaru. Mariyu varu danini artham cesukokunda memu vari hrdayalapai teralu vesi vunnamu mariyu vari cevulaku cevudu pattinci vunnamu. Mariyu varu e adbhuta sanketanni cusina danini visvasincaru. Civaraku varu ni vaddaku vacci, nito vaduladetappudu, varilo satyanni tiraskarincevaru: "Ivi kevalam purvikula kattukathalu matrame!" Ani antaru |
Abdul Raheem Mohammad Moulana mariyu (ō pravaktā!) Vārilō kondaru nī (māṭalu) viṇṭunnaṭlu (naṭin̄cē) vārunnāru. Mariyu vāru dānini arthaṁ cēsukōkuṇḍā mēmu vāri hr̥dayālapai teralu vēsi vunnāmu mariyu vāri cevulaku cevuḍu paṭṭin̄ci vunnāmu. Mariyu vāru ē adbhuta saṅkētānni cūsinā dānini viśvasin̄caru. Civaraku vāru nī vaddaku vacci, nītō vādulāḍēṭappuḍu, vārilō satyānni tiraskarin̄cēvāru: "Ivi kēvalaṁ pūrvīkula kaṭṭukathalu mātramē!" Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman వారిలో కొంతమంది నీ వైపు చెవి యొగ్గి ఉంటారు. మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము. అందువల్ల వారు దానిని అర్థం చేసుకోలేరు. వారి చెవులలో చెవుడును ఉంచాము. (ఈ కారణంగా) వారు నిదర్శనాలన్నింటినీ చూసినప్పటికీ వాటిని విశ్వసించరు. ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినపుడు అనవసరంగా నీతో వాదనకు దిగుతారు. అవిశ్వాసులు “ఇవి పూర్వీకుల నుంచీ చెలామణీలో ఉన్న కట్టుకథలు తప్ప మరేమీ కావు” అని అంటారు |