Quran with Telugu translation - Surah Al-An‘am ayat 26 - الأنعَام - Page - Juz 7
﴿وَهُمۡ يَنۡهَوۡنَ عَنۡهُ وَيَنۡـَٔوۡنَ عَنۡهُۖ وَإِن يُهۡلِكُونَ إِلَّآ أَنفُسَهُمۡ وَمَا يَشۡعُرُونَ ﴾
[الأنعَام: 26]
﴿وهم ينهون عنه وينأون عنه وإن يهلكون إلا أنفسهم وما يشعرون﴾ [الأنعَام: 26]
Abdul Raheem Mohammad Moulana mariyu varu itarulanu atani (pravakta) nundi aputaru. Mariyu svayanga tamu kuda ataniki duranga untaru. Mariyu i vidhanga varu tamaku tame nasanam cesukuntunnaru. Kani varadi grahincatam ledu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru itarulanu atani (pravakta) nuṇḍi āputāru. Mariyu svayaṅgā tāmu kūḍā ataniki dūraṅgā uṇṭāru. Mariyu ī vidhaṅgā vāru tamaku tāmē nāśanaṁ cēsukuṇṭunnāru. Kāni vāradi grahin̄caṭaṁ lēdu |
Muhammad Aziz Ur Rehman వాళ్లు దాన్నుంచి ఇతరులను ఆపటమే గాకుండా, స్వయంగా వాళ్లు కూడా దానికి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి వారు తమను మాత్రమే నాశనం చేసుకుంటున్నారు. కాని వారికి ఆ స్పృహే లేదు |