×

మరియు భూమిపై సంచరించే ఏ జంతువు గానీ, లేక తన రెండు రెక్కలతో ఎగిరే ఏ 6:38 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:38) ayat 38 in Telugu

6:38 Surah Al-An‘am ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 38 - الأنعَام - Page - Juz 7

﴿وَمَا مِن دَآبَّةٖ فِي ٱلۡأَرۡضِ وَلَا طَٰٓئِرٖ يَطِيرُ بِجَنَاحَيۡهِ إِلَّآ أُمَمٌ أَمۡثَالُكُمۚ مَّا فَرَّطۡنَا فِي ٱلۡكِتَٰبِ مِن شَيۡءٖۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمۡ يُحۡشَرُونَ ﴾
[الأنعَام: 38]

మరియు భూమిపై సంచరించే ఏ జంతువు గానీ, లేక తన రెండు రెక్కలతో ఎగిరే ఏ పక్షి గానీ, మీలాంటి సంఘజీవులుగా లేకుండా లేవు! మేము గ్రంథంలో ఏ కొరతా చేయలేదు. తరువాత వారందరూ తమ ప్రభువు వద్దకు మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: وما من دابة في الأرض ولا طائر يطير بجناحيه إلا أمم أمثالكم, باللغة التيلجو

﴿وما من دابة في الأرض ولا طائر يطير بجناحيه إلا أمم أمثالكم﴾ [الأنعَام: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu bhumipai sancarince e jantuvu gani, leka tana rendu rekkalato egire e paksi gani, milanti sanghajivuluga lekunda levu! Memu granthanlo e korata ceyaledu. Taruvata varandaru tama prabhuvu vaddaku maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu bhūmipai san̄carin̄cē ē jantuvu gānī, lēka tana reṇḍu rekkalatō egirē ē pakṣi gānī, mīlāṇṭi saṅghajīvulugā lēkuṇḍā lēvu! Mēmu granthanlō ē koratā cēyalēdu. Taruvāta vārandarū tama prabhuvu vaddaku maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా, తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా – అన్నీ మీలాంటి సముదాయాలే. మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్నీ వదలిపెట్టలేదు. ఆపైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరించబడేవారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek