Quran with Telugu translation - Surah Al-An‘am ayat 39 - الأنعَام - Page - Juz 7
﴿وَٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا صُمّٞ وَبُكۡمٞ فِي ٱلظُّلُمَٰتِۗ مَن يَشَإِ ٱللَّهُ يُضۡلِلۡهُ وَمَن يَشَأۡ يَجۡعَلۡهُ عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[الأنعَام: 39]
﴿والذين كذبوا بآياتنا صم وبكم في الظلمات من يشأ الله يضلله ومن﴾ [الأنعَام: 39]
Abdul Raheem Mohammad Moulana Ma sucanalanu abad'dhalani tiraskarince varu, cevitivaru mariyu mugavaru, andhakaranlo padipoyina varu! Allah tanu korina varini margabhrastuluga cestadu mariyu tanu korina varini rjumarganlo uncutadu |
Abdul Raheem Mohammad Moulana Mā sūcanalanu abad'dhālani tiraskarin̄cē vāru, ceviṭivāru mariyu mūgavāru, andhakāranlō paḍipōyina vāru! Allāh tānu kōrina vārini mārgabhraṣṭulugā cēstāḍu mariyu tānu kōrina vārini r̥jumārganlō un̄cutāḍu |
Muhammad Aziz Ur Rehman ఎవరయితే మా ఆయతులను ధిక్కరిస్తున్నారో వారు చీకట్లలో తచ్చాడుతున్న చెవిటివారు, మూగవారు. అల్లాహ్ తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు. అలాగే ఆయన తాను కోరిన వారిని రుజుమార్గంపై నడిపిస్తాడు |