Quran with Telugu translation - Surah Al-An‘am ayat 41 - الأنعَام - Page - Juz 7
﴿بَلۡ إِيَّاهُ تَدۡعُونَ فَيَكۡشِفُ مَا تَدۡعُونَ إِلَيۡهِ إِن شَآءَ وَتَنسَوۡنَ مَا تُشۡرِكُونَ ﴾
[الأنعَام: 41]
﴿بل إياه تدعون فيكشف ما تدعون إليه إن شاء وتنسون ما تشركون﴾ [الأنعَام: 41]
Abdul Raheem Mohammad Moulana ala kaneradu! Miru ayana (allah) ne pilustaru. Ayana korite a apadanu mi pai nundi tolagistadu. Appudu miru ayanaku sati kalpince varini maracipotaru |
Abdul Raheem Mohammad Moulana alā kānēradu! Mīru āyana (allāh) nē pilustāru. Āyana kōritē ā āpadanu mī pai nuṇḍi tolagistāḍu. Appuḍu mīru āyanaku sāṭi kalpin̄cē vārini maracipōtāru |
Muhammad Aziz Ur Rehman “లేదు. (ఆ క్షణంలో) మీరు కేవలం ఆయన్నే వేడుకుంటారు. దేనికోసం మీరు వేడుకున్నారో ఆ ఆపదను ఆయన మీ నుండి తొలగించదలచుకుంటే తొలగిస్తాడు. అలాంటి సమయాలలో మీరు మాత్రం (అల్లాహ్‌కు) సహవర్తులుగా నిలబెట్టిన వారందరినీ మరచిపోతారు.” |