×

వారితో అను: "ఏమీ? మీరు సత్యవంతులే అయితే ఆలోచించి (చెప్పండి!) ఒకవేళ మీపై అల్లాహ్ శిక్ష 6:40 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:40) ayat 40 in Telugu

6:40 Surah Al-An‘am ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 40 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ أَرَءَيۡتَكُمۡ إِنۡ أَتَىٰكُمۡ عَذَابُ ٱللَّهِ أَوۡ أَتَتۡكُمُ ٱلسَّاعَةُ أَغَيۡرَ ٱللَّهِ تَدۡعُونَ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[الأنعَام: 40]

వారితో అను: "ఏమీ? మీరు సత్యవంతులే అయితే ఆలోచించి (చెప్పండి!) ఒకవేళ మీపై అల్లాహ్ శిక్ష వచ్చి పడినా, లేదా అంతిమ ఘడియ వచ్చినా! మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఎవరినైనా పిలుస్తారా

❮ Previous Next ❯

ترجمة: قل أرأيتكم إن أتاكم عذاب الله أو أتتكم الساعة أغير الله تدعون, باللغة التيلجو

﴿قل أرأيتكم إن أتاكم عذاب الله أو أتتكم الساعة أغير الله تدعون﴾ [الأنعَام: 40]

Abdul Raheem Mohammad Moulana
varito anu: "Emi? Miru satyavantule ayite alocinci (ceppandi!) Okavela mipai allah siksa vacci padina, leda antima ghadiya vaccina! Miru allah nu tappa itarulanu evarinaina pilustara
Abdul Raheem Mohammad Moulana
vāritō anu: "Ēmī? Mīru satyavantulē ayitē ālōcin̄ci (ceppaṇḍi!) Okavēḷa mīpai allāh śikṣa vacci paḍinā, lēdā antima ghaḍiya vaccinā! Mīru allāh nu tappa itarulanu evarinainā pilustārā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వాళ్ళను అడుగు : “చూడండి! అల్లాహ్‌ తరఫునుంచి మీపై ఏదయినా ఆపద వచ్చిపడితే లేక మీపైన ప్రళయమే వస్తే అప్పుడు మీరు అల్లాహ్‌ను తప్ప వేరొకరెవరినయినా మొరపెట్టుకుంటారా? మీరు సత్యవంతులే అయితే (నిజం) చెప్పండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek