×

మరియు వాస్తవానికి మేము, నీకు పూర్వం (ఓ ముహమ్మద్!) అనేక జాతుల వారి వద్దకు ప్రవక్తలను 6:42 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:42) ayat 42 in Telugu

6:42 Surah Al-An‘am ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 42 - الأنعَام - Page - Juz 7

﴿وَلَقَدۡ أَرۡسَلۡنَآ إِلَىٰٓ أُمَمٖ مِّن قَبۡلِكَ فَأَخَذۡنَٰهُم بِٱلۡبَأۡسَآءِ وَٱلضَّرَّآءِ لَعَلَّهُمۡ يَتَضَرَّعُونَ ﴾
[الأنعَام: 42]

మరియు వాస్తవానికి మేము, నీకు పూర్వం (ఓ ముహమ్మద్!) అనేక జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపాము. ఆ పిదప వారు వినమ్రులవటానికి మేము వారిపై ఇబ్బందులను మరియు కష్టాలను కలుగ జేశాము

❮ Previous Next ❯

ترجمة: ولقد أرسلنا إلى أمم من قبلك فأخذناهم بالبأساء والضراء لعلهم يتضرعون, باللغة التيلجو

﴿ولقد أرسلنا إلى أمم من قبلك فأخذناهم بالبأساء والضراء لعلهم يتضرعون﴾ [الأنعَام: 42]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki memu, niku purvam (o muham'mad!) Aneka jatula vari vaddaku pravaktalanu pampamu. A pidapa varu vinamrulavataniki memu varipai ibbandulanu mariyu kastalanu kaluga jesamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mēmu, nīku pūrvaṁ (ō muham'mad!) Anēka jātula vāri vaddaku pravaktalanu pampāmu. Ā pidapa vāru vinamrulavaṭāniki mēmu vāripai ibbandulanu mariyu kaṣṭālanu kaluga jēśāmu
Muhammad Aziz Ur Rehman
నీకు పూర్వం ఎన్నో సమాజాల వద్దకు కూడా మేము ప్రవక్తలను పంపాము. ఆయా సమాజాలవారు అణకువను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళను దారిద్య్రానికి, అనారోగ్య బాధలకు గురిచేసి పట్టుకున్నాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek