Quran with Telugu translation - Surah Al-An‘am ayat 44 - الأنعَام - Page - Juz 7
﴿فَلَمَّا نَسُواْ مَا ذُكِّرُواْ بِهِۦ فَتَحۡنَا عَلَيۡهِمۡ أَبۡوَٰبَ كُلِّ شَيۡءٍ حَتَّىٰٓ إِذَا فَرِحُواْ بِمَآ أُوتُوٓاْ أَخَذۡنَٰهُم بَغۡتَةٗ فَإِذَا هُم مُّبۡلِسُونَ ﴾
[الأنعَام: 44]
﴿فلما نسوا ما ذكروا به فتحنا عليهم أبواب كل شيء حتى إذا﴾ [الأنعَام: 44]
Abdul Raheem Mohammad Moulana a pidapa variki ceyabadina bodhananu varu maracipoga, memu vari koraku sakala (bhogabhagyala) dvaralanu tericamu, civaraku varu tamaku prasadincabadina anandalalo nimagnulai undaga, memu varini akasmattuga (siksincataniki) pattu kunnamu, appudu varu nirasulayyaru |
Abdul Raheem Mohammad Moulana ā pidapa vāriki cēyabaḍina bōdhananu vāru maracipōgā, mēmu vāri koraku sakala (bhōgabhāgyāla) dvārālanu tericāmu, civaraku vāru tamaku prasādin̄cabaḍina ānandālalō nimagnulai uṇḍagā, mēmu vārini ākasmāttugā (śikṣin̄caṭāniki) paṭṭu kunnāmu, appuḍu vāru nirāśulayyāru |
Muhammad Aziz Ur Rehman తరువాత వారికి బోధించిన విషయాలను వారు విస్మరించినప్పుడు, మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలూ తెరిచాము. తమకు ప్రాప్తించిన వస్తువులపై వారు మిడిసిపడుతుండగా, అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు, వారు పూర్తిగా నిరాశ చెందారు |