Quran with Telugu translation - Surah Al-An‘am ayat 43 - الأنعَام - Page - Juz 7
﴿فَلَوۡلَآ إِذۡ جَآءَهُم بَأۡسُنَا تَضَرَّعُواْ وَلَٰكِن قَسَتۡ قُلُوبُهُمۡ وَزَيَّنَ لَهُمُ ٱلشَّيۡطَٰنُ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[الأنعَام: 43]
﴿فلولا إذ جاءهم بأسنا تضرعوا ولكن قست قلوبهم وزين لهم الشيطان ما﴾ [الأنعَام: 43]
Abdul Raheem Mohammad Moulana pidapa ma taraphu nundi varipai apada vaccinapudu kuda varenduku vinamrulu kaledu? Kani vari hrdayalu marinta kathinamayyayi mariyu saitan varu cese karmalannintini variki manciviga kanabadetatlu cesadu |
Abdul Raheem Mohammad Moulana pidapa mā taraphu nuṇḍi vāripai āpada vaccinapuḍu kūḍā vārenduku vinamrulu kālēdu? Kāni vāri hr̥dayālu marinta kaṭhinamayyāyi mariyu ṣaitān vāru cēsē karmalanniṇṭinī vāriki man̄civigā kanabaḍēṭaṭlu cēśāḍu |
Muhammad Aziz Ur Rehman మా తరఫున వారిపైకి శిక్ష వచ్చినప్పటికీ వారు అణకువను ఎందుకు ప్రదర్శించలేదు? పైగా వారి హృదయాలు కఠినమై పోయాయి. షైతాన్ వారి దృష్టిలో వారు చేసే పనులన్నీ మంచివే అని భ్రమపడేలా చేశాడు |